Telugu Lyrics
నిన్ను కీర్తించే నాకీ కరుణ చూపవే
కామాక్షి దేవమ్మ నన్ను కనికరించుమా
నిన్ను కీర్తించే నాకీ కరుణ చూపవే
నిన్ను కొలిచే భక్త జనాలకు
నిన్ను సేవించే ఆ భక్త జనాలకు
అభయమును నీవే కదా అమ్మ
అండగా నిలచేది నీవే కదా అమ్మ
కామాక్షి దేవమ్మ నన్ను కనికరించుమా
నిన్ను కీర్తించే నాకీ కరుణ చూపవే
అమ్మావరణమున వెలిగే దేవి
అమ్మవరణమున వెలిగే దేవి
అష్టలక్ష్ముల రూపము కదా
అష్టైశ్వర్యముల నింపే దేవి
అర్థము నీవే కదా అమ్మ
అష్ట దిక్పాలక యోగినుల
అష్ట రూపాల నీవే కదా అమ్మ
కామాక్షి దేవమ్మ నన్ను కనికరించుమా
నిన్ను కీర్తించే నాకీ కరుణ చూపవే
శాంతినిచ్చే తల్లివి నీవే
శక్తినిచ్చే తల్లివి నీవే
మోక్షమునకు మార్గము నీవే
ముక్తినిచ్చే తల్లివి నీవే
కామాక్షి దేవమ్మ నన్ను కనికరించుమా
నిన్ను కీర్తించే నాకీ కరుణ చూపవే
English Lyrics / Transliteration
Ninnu keerthinche naaki karuna choopave
Kamakshi Devamma nannu kanikarinchuma
Ninnu keerthinche naaki karuna choopave
Ninnu koliche bhaktha janalaaku
Ninnu sevinche aa bhaktha janalaaku
Abhayamunu neeve kadha amma
Andaga nilachedi neeve kadha amma
Kamakshi Devamma nannu kanikarinchuma
Ninnu keerthinche naaki karuna choopave
Ammavaranamuna velige devi
Ammavaranamuna velige devi
Ashtalakshmula roopamu kadha
Ashtaishwaryamula nimpe devi
Arthamu neeve kadha amma
Ashta dikpalaka yoginula
Ashta roopala neeve kadha amma
Kamakshi Devamma nannu kanikarinchuma
Ninnu keerthinche naaki karuna choopave
Shaanthini che tanaivi neeve
Shakthini che tanaivi neeve
Mokshamunaku maargamu neeve
Mukthini che tanaivi neeve
Kamakshi Devamma nannu kanikarinchuma
Ninnu keerthinche naaki karuna choopave