Telugu Lyrics
పడ పడ నీ
పడ పడ నీ
పడ పడ నీ
పడ పడ నీ
పడ పడ నీ
పడ పడ నీ
నా గుండెలో
మెరుపులా
పడ పడ నీ
పడ పడ నీ
నా గుండెలో
మెరుపులా
పడ పడ నీ
పడ పడ నీ
నా గుండెలో
మెరుపులా
పడ పడ నీ
హేయ్
ఎగిరే సీతాకోక చిలుక
ఎగిరే సీతాకోక చిలుక
నీ రంగులే కళ్ళల్లో
నీ పిలుపే పెదవుల్లో
తీయని కల నేనే
నా కలనే నువ్వే
నువ్వే నువ్వే
నా కలనే నువ్వే
నువ్వే నువ్వే
పడ పడ నీ
నా గుండెలో
మెరుపులా
పడ పడ నీ
ఒడిలో చేరిన
వెలుగులా
నీ తోడు నీడగా
పడ పడ నీ
పడ పడ నీ
నా గుండెలో
మెరుపులా
పడ పడ నీ
అడుగు కదిపిన
కొత్త గాలిలా
నిన్నెంటె సాగెగా
నిన్నెంటె సాగెగా
నువ్వు పడే
ప్రతి అడుగుతో
నే నిండుతా
ఏ క్షణమైనా
నీ కళ్ళల్లో
నే పడగనా
నీ కళ్ళల్లో
నే పడగనా
మరి మరి
మరి మరి
మరి మరి
మరి మరి
మరి మరి
మరి మరి
మరి మరి
మరి మరి
పడ పడ నీ
నా గుండెలో
మెరుపులా
పడ పడ నీ
పడ పడ నీ
నా గుండెలో
మెరుపులా
పడ పడ నీ
హేయ్
నువ్వు నడిచే
నేల పులకరిస్తుందే
నువ్వు రాసిన
పాట రేపటి
చరిత్ర అవుతుందే
నీ దారంతా
పూల బాట అవుతుందే
పుడమి నీ
పేరే మళ్ళీ
పాడుతుందే
అడుగు కదిపిన
కొత్త గాలిలా
నిన్నెంటె సాగెగా
నిన్నెంటె సాగెగా
నువ్వు పడే
ప్రతి అడుగుతో
నే నిండుతా
ఏ క్షణమైనా
నీ కళ్ళల్లో
నే పడగనా
నీ కళ్ళల్లో
నే పడగనా
పడ పడ నీ
నా గుండెలో
మెరుపులా
పడ పడ నీ
పడ పడ నీ
నా గుండెలో
మెరుపులా
పడ పడ నీ
English Lyrics / Transliteration
Pada pada nee
Pada pada nee
Pada pada nee
Pada pada nee
Pada pada nee
Pada pada nee
Naa gundelo
Merupulaa
Pada pada nee
Pada pada nee
Naa gundelo
Merupulaa
Pada pada nee
Pada pada nee
Naa gundelo
Merupulaa
Pada pada nee
Hey
Egire seetakoka chiluka
Egire seetakoka chiluka
Nee rangule kallallo
Nee pilupe pedavullo
Thiyani kala nene
Naa kalane nuvve
Nuvve nuvve
Naa kalane nuvve
Nuvve nuvve
Pada pada nee
Naa gundelo
Merupulaa
Pada pada nee
Odilo cherina
Velugulaa
Nee thodu needaga
Pada pada nee
Pada pada nee
Naa gundelo
Merupulaa
Pada pada nee
Adugu kadipina
Kotha gaalilaa
Ninnente saagegaa
Ninnente saagegaa
Nuvvu pade
Prathi adugutho
Ne ninduthaa
Ye kshanamainaa
Nee kallallo
Ne padaganaa
Nee kallallo
Ne padaganaa
Mari mari
Mari mari
Mari mari
Mari mari
Mari mari
Mari mari
Mari mari
Mari mari
Pada pada nee
Naa gundelo
Merupulaa
Pada pada nee
Pada pada nee
Naa gundelo
Merupulaa
Pada pada nee
Hey
Nuvvu nadiche
Nela pulakaristundhe
Nuvvu rasina
Paata repati
Charitra avuthundhe
Nee daarantaa
Poola baata avuthundhe
Pudami nee
Pere malli
Paaduthundhe
Adugu kadipina
Kotha gaalilaa
Ninnente saagegaa
Ninnente saagegaa
Nuvvu pade
Prathi adugutho
Ne ninduthaa
Ye kshanamainaa
Nee kallallo
Ne padaganaa
Nee kallallo
Ne padaganaa
Pada pada nee
Naa gundelo
Merupulaa
Pada pada nee
Pada pada nee
Naa gundelo
Merupulaa
Pada pada nee