Telugu Lyrics
నీవు తోడుగ వచ్చావు
ఒంటరైన నా దారిలో
నీవు దీపమై వెలిగావు
నాతో మాటలే కాని
నీది కలగావు నీకు
మరి నీతో ఒడిలోని
నాది కలగావు నాకు
నీ ఊహలు నా ఊపిరై
నా మదిలో నిలిచాయి
నీ రూపము నా కన్నుల
వెలుగుగ అంకితమయ్యాయి
నా మమతలో నీవు
రగిలిన ప్రేమ జ్వాల
నా స్మృతిలో నీవు
చెరగని అపురూప లీల
నీ పయనం నా యాత్రగ
నా గమ్యం నీ అడుగుల
నా భవిత నీవేగా
నా బ్రతుకు నీవేగా
నే వెచ్చివున్న వాకిలిలో
నీవు తోడుగ వచ్చావు
ఒంటరైన నా దారిలో
నీవు దీపమై వెలిగావు
English Lyrics / Transliteration
Neevu thoduga vachavu
Ontaraina naa daarilo
Neevu deepamai veligavu
Naatho maatale kaani
Needi kalagavu neeku
Mari neetho odiloni
Naadi kalagavu naaku
Nee oohalu naa oopirai
Naa madhilo nilichaayi
Nee roopamu naa kannula
Veluguga ankithamayyaayi
Naa mamathalo neevu
Ragilina prema jwala
Naa smruthi lo neevu
Cheragani apoorupa leela
Nee payanam naa yaathraga
Naa gamyam nee adugula
Naa bhavitha neevega
Naa brathuku neevega
Ne vechivunna vakililo
Neevu thoduga vachavu
Ontaraina naa daarilo
Neevu deepamai veligavu