Telugu Lyrics
పాలబుగ్గల చేలో కలవరము
పలకరిస్తూ చూస్తూ పిలిచెను
పసితనపు లోలో కలవరము
నీలి కళ్ళలోన నిదురపోనా
పచ్చ పచ్చని పైరు మెత్తన
ఎర్ర గులాబీ పెదవుల పైనా
మొగ్గ తొడిగే వలపు మత్తన
ఆకాశం వీచిందే
అలలాగ నీ చేరిందే
చూపుల్లో దాగిందే
అడుగుల్లో అడిగిందే
తెలుపు రంగని చూస్తూ మెరిసెను
పాలబుగ్గల చేలో కలవరము
పలకరిస్తూ చూస్తూ పిలిచెను
పసితనపు లోలో కలవరము
వెన్నెల కిటికీ తెరిచి నవ్వే
పరిగెత్తుకు వచ్చి పట్టి లాగే
చెంతకు చేరే చల్లని గాలి
కమ్మినదో కల నిన్నెలా
పూల తోటలోన పులకరింత
చెక్కిలైనా నీకోసమా
మౌన రాగాల పారవా
వలపు చిలికెను ఈ వేళ
నీలి కళ్ళలోన నిదురపోనా
పచ్చ పచ్చని పైరు మెత్తన
ఎర్ర గులాబీ పెదవుల పైనా
మొగ్గ తొడిగే వలపు మత్తన
ఆకాశం వీచిందే
అలలాగ నీ చేరిందే
చూపుల్లో దాగిందే
అడుగుల్లో అడిగిందే
తెలుపు రంగని చూస్తూ మెరిసెను
పాలబుగ్గల చేలో కలవరము
పలకరిస్తూ చూస్తూ పిలిచెను
పసితనపు లోలో కలవరము
English Lyrics / Transliteration
Paala buggala chelo kalavaramu
Palakaristhu chustoo pilichenu
Pasithanapu lolo kalavaramu
Neeli kallalona nidurapona
Pachcha pachchani pairu metthana
Erra gulabi pedavulapaina
Mogga thodige valapu matthana
Aakasham veechindhe
Alalaaga nee cherindhe
Choopullo daagindhe
Adugullo adigindhe
Telupu rangani chustoo merisenu
Paala buggala chelo kalavaramu
Palakaristhu chustoo pilichenu
Pasithanapu lolo kalavaramu
Vennela kitiki therichi navve
Parigeththuku vachi patti laage
Chentaku chere challani gaali
Kamminadho kala ninnela
Poola thotalona pulakarinttha
Chekkilainaa neekosamaa
Mouna raagaala paaravaa
Valapu chilukenu ee vela
Neeli kallalona nidurapona
Pachcha pachchani pairu metthana
Erra gulabi pedavulapaina
Mogga thodige valapu matthana
Aakasham veechindhe
Alalaaga nee cherindhe
Choopullo daagindhe
Adugullo adigindhe
Telupu rangani chustoo merisenu
Paala buggala chelo kalavaramu
Palakaristhu chustoo pilichenu
Pasithanapu lolo kalavaramu