Telugu Lyrics
ఎవ్వరికీ ఏమీ తెలియదు
ఎవ్వరికీ ఎవ్వరికీ
ఎవ్వరికీ ఏమీ తెలియదు
బతుకు నీడల సయ్యాట
ఆట ఆటల్లో పోరాటం
ఎవ్వరికీ ఎవ్వరికీ
ఎవ్వరికీ ఏమీ తెలియదు
చూపులోన దాచేదెవరో
రూపులోన కనుమరుగైపోతుందే
ఒంటరిగా సాగిపోతుందే
ఒక మెరుపులాగిపోతుందే
ఎవ్వరికీ ఎవ్వరికీ
ఎవ్వరికీ ఏమీ తెలియదు
కలలకుంది కన్ను లేదు
కనులకుంది తీరం లేదు
అలలకుంది అంతు లేదు
మనసుకుంది గమ్యం లేదు
ఈ ఊహల ఈ వేగాల
పరుగు పరుగున దాటేయగా
ఈ కళ్ళల్లో తేనె చిలికి
ఏదో లోకం వెలిగేగా
ఎవ్వరికీ ఎవ్వరికీ
ఎవ్వరికీ ఏమీ తెలియదు
బతుకు నీడల సయ్యాట
ఆట ఆటల్లో పోరాటం
ఎవ్వరికీ ఎవ్వరికీ
ఎవ్వరికీ ఏమీ తెలియదు
English Lyrics / Transliteration
Evvariki emi teliyadu
Evvariki evvariki
Evvariki emi teliyadu
Bathuku needala sayyata
Aata aatalo poratam
Evvariki evvariki
Evvariki emi teliyadu
Chupulona dachidevvaru
Roopulona kanumarugaipothundhe
Ontariga saagipothundhe
Oka merupulaagipothundhe
Evvariki evvariki
Evvariki emi teliyadu
Kalalukundi kannu ledu
Kanulakundi theeram ledu
Alalakundi anthu ledu
Manasukundi gamyam ledu
Ee oohala ee vegal
Parugu paruguna daateyaga
Ee kallalo thene chiliki
Edho lokam veligega
Evvariki evvariki
Evvariki emi teliyadu
Bathuku needala sayyata
Aata aatalo poratam
Evvariki evvariki
Evvariki emi teliyadu