Telugu Lyrics
నిను నే తోడు వెళ్ళితే
నేను నీ సొంతం అయ్యితే
నిజమంటున్నాను
నీ నవ్వుల తాళానికి
నా గుండె లయతో డోలిస్తే
నేను నీ సొంతం అయ్యితే
నిజమంటున్నాను
చూడాలని చూశా
అడగాలని అడిగా
పడాలని పడ్డా
నీలోన నీలా
నీ జాథ నే చేరితే
నిను నే తోడు వెళ్ళితే
నేను నీ సొంతం అయ్యితే
నిజమంటున్నాను
పడిపోయిన పడిపోయిన
నా ప్రాణం నీకై పడిపోయిన
కరిగిన కరిగిన
నా కాయం నీకై కరిగిన
అడిగేస్తా అడిగేస్తా
అడిగేస్తా నిన్నే అడిగేస్తా
అడిగేస్తా అడిగేస్తా
అడిగేస్తా నిన్నే అడిగేస్తా
నీ జాథ నే చేరితే
నిను నే తోడు వెళ్ళితే
నేను నీ సొంతం అయ్యితే
నిజమంటున్నాను
నీ నవ్వుల తాళానికి
నా గుండె లయతో డోలిస్తే
నేను నీ సొంతం అయ్యితే
నిజమంటున్నాను
నీలో నిన్నే చూస్తున్నా
నేను నీతోనే తిరుగుతున్నా
నా ఊహలన్ని నీవేగా
నా ఊపిరే నీవేగా
నా గుండెలోన నీవేగా
నీ లోకం లోన నేనేగా
నీ జాథ నే చేరితే
నిను నే తోడు వెళ్ళితే
నేను నీ సొంతం అయ్యితే
నిజమంటున్నాను
నీ నవ్వుల తాళానికి
నా గుండె లయతో డోలిస్తే
నేను నీ సొంతం అయ్యితే
నిజమంటున్నాను
English Lyrics / Transliteration
Ninu ne thodu vellithe
Nenu nee sontham ayithe
Nijamantunnanu
Nee navvula thalaniki
Naa gunde layatho dolisthe
Nenu nee sontham ayithe
Nijamantunnanu
Choodalani choosa
Adagaalani adiga
Padalani padda
Neelona neela
Nee jaatha ne cherithe
Ninu ne thodu vellithe
Nenu nee sontham ayithe
Nijamantunnanu
Padipoyina padipoyina
Naa praanam neekai padipoyina
Karigina karigina
Naa kaayam neekai karigina
Adigesta adigesta
Adigesta ninne adigesta
Adigesta adigesta
Adigesta ninne adigesta
Nee jaatha ne cherithe
Ninu ne thodu vellithe
Nenu nee sontham ayithe
Nijamantunnanu
Nee navvula thalaniki
Naa gunde layatho dolisthe
Nenu nee sontham ayithe
Nijamantunnanu
Neelo ninne choosthunna
Nenu neethone thiruguthunna
Naa oohalanni neevega
Naa oopire neevega
Naa gundelona neevega
Nee lokam lona nene ga
Nee jaatha ne cherithe
Ninu ne thodu vellithe
Nenu nee sontham ayithe
Nijamantunnanu
Nee navvula thalaniki
Naa gunde layatho dolisthe
Nenu nee sontham ayithe
Nijamantunnanu