Telugu Lyrics
గంగ దరి నాట్యం చేసే
చెలియ నీ ఒడిలో
నా గంగ దరి నాట్యం చేసే
చెలియ నీ ఒడిలో
నది నదిగా ప్రవహించే
వలపు నా మదిలో
నది నదిగా ప్రవహించే
వలపు నా మదిలో
నీ చరణాల స్పర్శకి
పూచేను నా దేహము
పుడమి పైన పుణ్యము
పొందేను ఈ జన్మము
నీ కను పాపల లోకం
కన్నె తుంటరి నా పైన
నిన్ను నిన్ను చూస్తున్న
నేనే నేనే అవుతున్న
ఎన్నెన్నో కలలు చూస్తూ
ఎవరివో నువ్వైపోతే
నా ఒడిలో నువ్వే లేక
నేనెలా బ్రతికేదా
గంగ దరి నాట్యం చేసే
చెలియ నీ ఒడిలో
నది నదిగా ప్రవహించే
వలపు నా మదిలో
ఎద లోతుల్లో అలల హోరు
అమృతంలా చిందుతుంటే
అడియాసతో నీకై
నేనెటు వెళ్ళేది
నీ గుండెల్లోన గుడికట్టి
నే పూజారిగా మారేనా
నీ ప్రేమలోన మునిగి
నే విరహాగ్ని తీరేనా
నీ వలపు వరమే
నా మనసుకు వరమే
నన్ను నిన్ను కోరుకుంది
ఈ జీవితం
గంగ దరి నాట్యం చేసే
చెలియ నీ ఒడిలో
నది నదిగా ప్రవహించే
వలపు నా మదిలో
చెలియ నీ ఒడిలో
నా గంగ దరి నాట్యం చేసే
చెలియ నీ ఒడిలో
నది నదిగా ప్రవహించే
వలపు నా మదిలో
నది నదిగా ప్రవహించే
వలపు నా మదిలో
నీ చరణాల స్పర్శకి
పూచేను నా దేహము
పుడమి పైన పుణ్యము
పొందేను ఈ జన్మము
నీ కను పాపల లోకం
కన్నె తుంటరి నా పైన
నిన్ను నిన్ను చూస్తున్న
నేనే నేనే అవుతున్న
ఎన్నెన్నో కలలు చూస్తూ
ఎవరివో నువ్వైపోతే
నా ఒడిలో నువ్వే లేక
నేనెలా బ్రతికేదా
గంగ దరి నాట్యం చేసే
చెలియ నీ ఒడిలో
నది నదిగా ప్రవహించే
వలపు నా మదిలో
ఎద లోతుల్లో అలల హోరు
అమృతంలా చిందుతుంటే
అడియాసతో నీకై
నేనెటు వెళ్ళేది
నీ గుండెల్లోన గుడికట్టి
నే పూజారిగా మారేనా
నీ ప్రేమలోన మునిగి
నే విరహాగ్ని తీరేనా
నీ వలపు వరమే
నా మనసుకు వరమే
నన్ను నిన్ను కోరుకుంది
ఈ జీవితం
గంగ దరి నాట్యం చేసే
చెలియ నీ ఒడిలో
నది నదిగా ప్రవహించే
వలపు నా మదిలో
English Lyrics / Transliteration
Ganga dari natyam chese
Cheliya nee odilo
Naa ganga dari natyam chese
Cheliya nee odilo
Nadi nadiga pravahinche
Valapu naa madilo
Nadi nadiga pravahinche
Valapu naa madilo
Nee charanala sparsaki
Poochunu naa dehamu
Pudami paina punyamu
Pondennee janmamu
Nee kanu papala lokam
Kanne tuntari naa paina
Ninnu ninnu choosthunna
Nene nene avutunnnna
Ennenno kalalu choosthu
Evarivo nuvvai pothe
Naa odilo nuvve leka
Nenela brathikedaa
Ganga dari natyam chese
Cheliya nee odilo
Nadi nadiga pravahinche
Valapu naa madilo
Eda lothullo alala horu
Amruthamla chinduthunte
Adiyasatho neekai
Netu vellede
Nee gundellona gudikatti
Ne poojariga maarenaa
Nee premalona munigi
Ne virahaagni theerenaa
Nee valapu varame
Naa manasuku varame
Nannu ninnu korukundi
Ee jeevitham
Ganga dari natyam chese
Cheliya nee odilo
Nadi nadiga pravahinche
Valapu naa madilo
Cheliya nee odilo
Naa ganga dari natyam chese
Cheliya nee odilo
Nadi nadiga pravahinche
Valapu naa madilo
Nadi nadiga pravahinche
Valapu naa madilo
Nee charanala sparsaki
Poochunu naa dehamu
Pudami paina punyamu
Pondennee janmamu
Nee kanu papala lokam
Kanne tuntari naa paina
Ninnu ninnu choosthunna
Nene nene avutunnnna
Ennenno kalalu choosthu
Evarivo nuvvai pothe
Naa odilo nuvve leka
Nenela brathikedaa
Ganga dari natyam chese
Cheliya nee odilo
Nadi nadiga pravahinche
Valapu naa madilo
Eda lothullo alala horu
Amruthamla chinduthunte
Adiyasatho neekai
Netu vellede
Nee gundellona gudikatti
Ne poojariga maarenaa
Nee premalona munigi
Ne virahaagni theerenaa
Nee valapu varame
Naa manasuku varame
Nannu ninnu korukundi
Ee jeevitham
Ganga dari natyam chese
Cheliya nee odilo
Nadi nadiga pravahinche
Valapu naa madilo