Telugu Lyrics
లచ్చిమన్న దారులనా
ఆడి పాడుతు బేగరా
గంగమ్మ తల్లులార వరమన్న ఈయర
లాస్కర్ జటరలోనా లాస్కర్ జటరలోనా
లచ్చిమన్న దారులనా
ఆడి పాడుతు బేగరా
గంగమ్మ తల్లులార వరమన్న ఈయర
లంకలన్న దరిచేరి లచ్చిమన్న దాచిన
పున్నాగ పువ్వులన్న
ముద్దు ముద్దుగా కోసి
పొన్నాగ పువ్వులన్న
ముద్దు ముద్దుగా కోసి
పూల దండలు వేయర
పూల దండలు వేయర
లచ్చిమన్న తోడుర
పూల దండలు వేయర
లచ్చిమన్న తోడుర
లాస్కర్ జటరలోనా లాస్కర్ జటరలోనా
లచ్చిమన్న దారులనా
ఆడి పాడుతు బేగరా
గంగమ్మ తల్లులార వరమన్న ఈయర
అత్తారింటికి వెళ్ళిన
అమ్మోడి పుట్టబోయే
అమ్మలాలమ్మలార
లచ్చిమన్న తల్లులార
అత్తారింటికి వెళ్ళిన
అమ్మోడి పుట్టబోయే
అమ్మలాలమ్మలార
లచ్చిమన్న తల్లులార
అరవండ నాన్నతోనే
అరవండ నాన్నతోనే
పదాలు కలపమని
అరవండ నాన్నతోనే
పదాలు కలపమని
లాస్కర్ జటరలోనా లాస్కర్ జటరలోనా
లచ్చిమన్న దారులనా
ఆడి పాడుతు బేగరా
గంగమ్మ తల్లులార వరమన్న ఈయర
English Lyrics / Transliteration
Lachhimanna daarulana
Aadi paaduthu bega raa
Gangamma thallulaara varamanna eeyara
Laskar jataralona Laskar jataralona
Lachhimanna daarulana
Aadi paaduthu bega raa
Gangamma thallulaara varamanna eeyara
Lankalanna daricheri Lachhimanna daachina
Punnaga puvvulanna
Muddu muddhugaa kosi
Ponnaga puvvulanna
Muddu muddhugaa kosi
Poola dandalu veya raa
Poola dandalu veya raa
Lachhimanna thoduraa
Poola dandalu veya raa
Lachhimanna thoduraa
Laskar jataralona Laskar jataralona
Lachhimanna daarulana
Aadi paaduthu bega raa
Gangamma thallulaara varamanna eeyara
Aththaarintiki vellina
Ammadi puttaboye
Ammalaalamma laara
Lachhimanna thallulaara
Aththaarintiki vellina
Ammadi puttaboye
Ammalaalamma laara
Lachhimanna thallulaara
Aravanda naannathone
Aravanda naannathone
Padalu kalapamani
Aravanda naannathone
Padalu kalapamani
Laskar jataralona Laskar jataralona
Lachhimanna daarulana
Aadi paaduthu bega raa
Gangamma thallulaara varamanna eeyara