Telugu Lyrics
కనులు మూసి మనసులోన నిలిపితి
అనురాగ మధుర స్మృతుల నాల్క కొని
అమృతముగ గ్రోలి అమరుడైతి
అనురాగ మధుర స్మృతుల నాల్క కొని
అమృతముగ గ్రోలి అమరుడైతి
కనులార గాంచి కనులు మూసితి
కనులు మూసి మనసులోన నిలిపితి
రాగల కాలమంతా నీ రూపమే
నా కన్నుల వెలుగు
ఈ జన్మ రాబోయే జన్మలెన్నో
నీ పాద సేవయే
రాగల కాలమంతా నీ రూపమే
నా కన్నుల వెలుగు
ఈ జన్మ రాబోయే జన్మలెన్నో
నీ పాద సేవయే
కనులార గాంచి కనులు మూసితి
కనులు మూసి మనసులోన నిలిపితి
నీ దివ్య నామమే వేద మంత్రము
నా శ్వాస గానము
నీ దాస దాసుడై యుండుటే
నా పూర్వపుణ్యము
నీ దివ్య నామమే వేద మంత్రము
నా శ్వాస గానము
నీ దాస దాసుడై యుండుటే
నా పూర్వపుణ్యము
కనులార గాంచి కనులు మూసితి
కనులు మూసి మనసులోన నిలిపితి
అనురాగ మధుర స్మృతుల నాల్క కొని
అమృతముగ గ్రోలి అమరుడైతి
English Lyrics / Transliteration
Kanulu mūsi manasulōna nilipiti
Anurāga madhura smr̥tula nālka koni
Amr̥tamuga grōli amarudaiṭi
Anurāga madhura smr̥tula nālka koni
Amr̥tamuga grōli amarudaiṭi
Kanulāra gānchi kanulu mūsiti
Kanulu mūsi manasulōna nilipiti
Rāgala kālamantā nī rūpamē
Nā kannula velugu
Ī janma rābōyē janmalennō
Nī pāda sēvayē
Rāgala kālamantā nī rūpamē
Nā kannula velugu
Ī janma rābōyē janmalennō
Nī pāda sēvayē
Kanulāra gānchi kanulu mūsiti
Kanulu mūsi manasulōna nilipiti
Nī divya nēmayē vēda mantramu
Nā śvāsa gānamu
Nī dāsa dāsuḍai yuṇḍuṭē
Nā pūrvapuṇyamu
Nī divya nēmayē vēda mantramu
Nā śvāsa gānamu
Nī dāsa dāsuḍai yuṇḍuṭē
Nā pūrvapuṇyamu
Kanulāra gānchi kanulu mūsiti
Kanulu mūsi manasulōna nilipiti
Anurāga madhura smr̥tula nālka koni
Amr̥tamuga grōli amarudaiṭi