Telugu Lyrics
అందరి దైవము అవతారము నీవే
అంతరి అమ్మవు అండవు నీవే
అందరి దైవము అవతారము నీవే
ప్రాణులెన్నో సృష్టించి
భూమికి నీవే భారము
ప్రాణులెన్నో సృష్టించి
భూమికి నీవే భారము
నాడు నేడు రేపు నీవే
అంతరి అమ్మవు అండవు నీవే
అందరి దైవము అవతారము నీవే
వాలకన్నే చూడుము
నీకై వచ్చితిని
వాలకన్నే చూడుము
నీకై వచ్చితిని
అక్కునచేర్చి ఆదరించు
అంతరి అమ్మవు అండవు నీవే
అందరి దైవము అవతారము నీవే
కష్టసుఖాలు పంచుకొని
జీవితాన పయనించు
కష్టసుఖాలు పంచుకొని
జీవితాన పయనించు
దీవెనలిచ్చి దీవించు
అంతరి అమ్మవు అండవు నీవే
అందరి దైవము అవతారము నీవే
English Lyrics / Transliteration
Andari daivamu avatharamu neeve
Anthari ammavvu andavu neeve
Andari daivamu avatharamu neeve
Pranalenno srushtinchi
Bhoomiki neeve bharamu
Pranalenno srushtinchi
Bhoomiki neeve bharamu
Naadu nedu repu neeve
Anthari ammavvu andavu neeve
Andari daivamu avatharamu neeve
Valakannay choodumu
Neekai vachithini
Valakannay choodumu
Neekai vachithini
Akkunacherchi aadarinchu
Anthari ammavvu andavu neeve
Andari daivamu avatharamu neeve
Kashtasukhalu panchukoni
Jeevithana payaninchu
Kashtasukhalu panchukoni
Jeevithana payaninchu
Deevenalichi deevinchu
Anthari ammavvu andavu neeve
Andari daivamu avatharamu neeve