Telugu Lyrics
పచ్చ పచ్చని మాగాణిలో
పండు వెన్నెల రేయిలో
పచ్చ పచ్చని మాగాణిలో
పండు వెన్నెల రేయిలో
పున్నమి జాబిలి చూసి
నా మోమున దాగిన మోమును
ముద్దాడగ రమ్మని పిలిచా
పచ్చ పచ్చని మాగాణిలో
పండు వెన్నెల రేయిలో
పండు వెన్నెల రేయిలో
పచ్చ పచ్చని మాగాణిలో
పండు వెన్నెల రేయిలో
పున్నమి జాబిలి చూసి
నా మోమున దాగిన మోమును
ముద్దాడగ రమ్మని పిలిచా
పచ్చ పచ్చని మాగాణిలో
పండు వెన్నెల రేయిలో
English Lyrics / Transliteration
Pachha pachhani maganilo
Pandu vennela reyilo
Pachha pachhani maganilo
Pandu vennela reyilo
Punnami jaabili chusi
Naa momuna daagina momunu
Muddadaga rammani pilicha
Pachha pachhani maganilo
Pandu vennela reyilo
Pandu vennela reyilo
Pachha pachhani maganilo
Pandu vennela reyilo
Punnami jaabili chusi
Naa momuna daagina momunu
Muddadaga rammani pilicha
Pachha pachhani maganilo
Pandu vennela reyilo