Telugu Lyrics
రాధమ్మ వస్తుందీ రాధమ్మ వస్తుందీ
వయ్యారాల ఊయల వయ్యారాల ఊయల
వయ్యారాల ఊయల వయ్యారాల ఊయల
దూసుకుంటూ వస్తుందీ దూసుకుంటూ వస్తుందీ
రాధమ్మ వస్తుందీ రాధమ్మ వస్తుందీ
పొంగు పొంగు తుమ్మెదలే పోగెత్తు పాదాలకు
మంచు మంచు పూవులే మాలకట్టిన చేతులకు
పొంగు పొంగు తుమ్మెదలే పోగెత్తు పాదాలకు
మంచు మంచు పూవులే మాలకట్టిన చేతులకు
పాల నవ్వు పూస్తుందీ పాల నవ్వు పూస్తుందీ
పండు గండు కోయిల పాడుతూనే వస్తుందీ
రాధమ్మ వస్తుందీ రాధమ్మ వస్తుందీ
వయ్యారాల ఊయల వయ్యారాల ఊయల
దూసుకుంటూ వస్తుందీ దూసుకుంటూ వస్తుందీ
రాధమ్మ వస్తుందీ రాధమ్మ వస్తుందీ
మురిపాలు రేపుతూనే ముంగురులు తిప్పుతూనే
అందాల అద్దాలలో అవి చూసుకుంటూనే
మురిపాలు రేపుతూనే ముంగురులు తిప్పుతూనే
అందాల అద్దాలలో అవి చూసుకుంటూనే
సిగ్గు సిగ్గు దాచుకుంటూ సిగ్గు సిగ్గు దాచుకుంటూ
చిలిపి చిలిపి నవ్వుతోనే చిందులేస్తూ వస్తుందీ
రాధమ్మ వస్తుందీ రాధమ్మ వస్తుందీ
వయ్యారాల ఊయల వయ్యారాల ఊయల
దూసుకుంటూ వస్తుందీ దూసుకుంటూ వస్తుందీ
రాధమ్మ వస్తుందీ రాధమ్మ వస్తుందీ
English Lyrics / Transliteration
Radhamma vastundi Radhamma vastundi
Vayyaraala ooyala Vayyaraala ooyala
Vayyaraala ooyala Vayyaraala ooyala
Dhusukuntu vastundi Dhusukuntu vastundi
Radhamma vastundi Radhamma vastundi
Pangu pangu tummedale pogettu paadaalaku
Manchu manchu puvule maalakattina chethulaku
Pangu pangu tummedale pogettu paadaalaku
Manchu manchu puvule maalakattina chethulaku
Paala navvu pustundi Paala navvu pustundi
Pandu gandu koyila paaduthune vastundi
Radhamma vastundi Radhamma vastundi
Vayyaraala ooyala Vayyaraala ooyala
Dhusukuntu vastundi Dhusukuntu vastundi
Radhamma vastundi Radhamma vastundi
Muripaalu reputhune mUngurulu tipputhune
Andala addaalalo avi choosukuntune
Muripaalu reputhune mUngurulu tipputhune
Andala addaalalo avi choosukuntune
Siggu siggu daachukuntu Siggu siggu daachukuntu
Chilipi chilipi navvutho chilludulethu vastundi
Radhamma vastundi Radhamma vastundi
Vayyaraala ooyala Vayyaraala ooyala
Dhusukuntu vastundi Dhusukuntu vastundi
Radhamma vastundi Radhamma vastundi