Telugu Lyrics
కళ్ళకు గజ్జలు కడితే కాళ్ళకు గజ్జలేల
నీ ఒళ్ళంతా సింగారమైతే ఒంటికి ముగ్గేల
నీ ఒళ్ళంతా సింగారమైతే ఒంటికి ముగ్గేల
కళ్ళకు గజ్జలు కడితే కాళ్ళకు గజ్జలేల
ముత్యాలహారము మెడలో ఉంటే మువ్వల తాళుమెల
ముత్యాలహారము మెడలో ఉంటే మువ్వల తాళుమెల
గంగెడ్లు తిరిగేది నీ నడుము వయ్యారానికి
గంగెడ్లు తిరిగేది నీ నడుము వయ్యారానికి
కళ్ళకు గజ్జలు కడితే కాళ్ళకు గజ్జలేల
అరచేతిలోన అరచేయి కలిపితే అందాల దాగుడమూతల

ఎంతెంతో దాగుంటే అంతెంత ఆకలే
ఎంతెంతో దాగుంటే అంతెంత ఆకలే
కళ్ళకు గజ్జలు కడితే కాళ్ళకు గజ్జలేల
నీ ఒళ్ళంతా సింగారమైతే ఒంటికి ముగ్గేల
కళ్ళకు గజ్జలు కడితే కాళ్ళకు గజ్జలేల
English Lyrics / Transliteration
Kallaku gajjalu kadithe kaallaku gajjalele
Nee ollanthaa singaaramaithae ontiki muggaela

Mutyaalaharamu medalo untae muvvala thaalamela

Gangetlu thirigedi nee nadumu vayyaaraaniki
Gangetlu thirigedi nee nadumu vayyaaraaniki
Kallaku gajjalu kadithe kaallaku gajjalele
Arachetilona aracheyi kalipithae andaala daagudamuthala

Entho entho daagunte entho entho aakalae