Telugu Lyrics
అమ్మో అమ్మా వరి జాతర
పండుగలా వుందిరా పొలాన
పంట చేతికొచ్చెనంట
పంట చేతికొచ్చెనంట
పండుగలా వుందిరా పొలాన
జాతరల సందడి తెచ్చెనంట
ఎడ్లబండి మోతగట్టి
ఎవరికో తెచ్చి పెట్టి
ఎన్ని దాచిపెట్టెనో
అమ్మ కన్నెత్తి చూడనంట
ఆహా ఆ ఆ ఆ
పచ్చని పైరులొ
పాల వెన్నెలె
పల్లెటూరైన
పులకరించెనులే
కొత్త బట్టలొ
కొంగు బంగారమె
కళ్ళముందే
కదిలి వచ్చెనె
అమ్మో అమ్మా వరి జాతర
అమ్మో అమ్మా వరి జాతర
పండుగలా వుందిరా పొలాన
పంట చేతికొచ్చెనంట
పంట చేతికొచ్చెనంట
పండుగలా వుందిరా పొలాన
జాతరల సందడి తెచ్చెనంట
బురద తొక్కి
పని చేసుకోను
వడగాలికి
వాడి పోని
మగువల నడుము
మెలికలేసుకుని
వరిని కోసెనంట
జాగలు కొట్టెనంట
పూత రేకులతో
పూజలన్ని చేసి
పండగ దేవుడికి
బలులే మిచ్చెనంట
అమ్మో అమ్మా వరి జాతర
అమ్మో అమ్మా వరి జాతర
పండుగలా వుందిరా పొలాన
పంట చేతికొచ్చెనంట
పంట చేతికొచ్చెనంట
పండుగలా వుందిరా పొలాన
జాతరల సందడి తెచ్చెనంట
English Lyrics / Transliteration
Ammō ammā vari jāthara
Paṇḍugalā vundirā polāna
Paṇṭa chētikocchenaṇṭa
Paṇṭa chētikocchenaṇṭa
Paṇḍugalā vundirā polāna
Jātharaḷa sandaḍi tecchenaṇṭa
Eḍlabanḍi mōtagatṭi
Evarikō tecchi peṭṭi
Enni dāchipetṭenō
Amma kannetti cūḍanaṇṭa
Āhā ā ā ā
Paccani pairulo
Pāla vennelē
Paḷḷēṭūraina
Pulakarin̄chenulē
Kotta baṭṭalo
Koṅgu baṅgāramē
Kaḷlamundē
Kadili vacchenē
Ammō ammā vari jāthara
Ammō ammā vari jāthara
Paṇḍugalā vundirā polāna
Paṇṭa chētikocchenaṇṭa
Paṇṭa chētikocchenaṇṭa
Paṇḍugalā vundirā polāna
Jātharaḷa sandaḍi tecchenaṇṭa
Burada tokki
Pani cēsukōnu
Vaḍagālikī
Vāḍi pōni
Maguvala naḍumu
Melikalēsukuni
Varini kōsenantta
Jāgalu koṭṭenaṇṭa
Pūta rēkulatō
Pūjālanni cēsi
Paṇḍaga dēvuḍiki
Balulē micchenantta
Ammō ammā vari jāthara
Ammō ammā vari jāthara
Paṇḍugalā vundirā polāna
Paṇṭa chētikocchenaṇṭa
Paṇṭa chētikocchenaṇṭa
Paṇḍugalā vundirā polāna
Jātharaḷa sandaḍi tecchenaṇṭa