Telugu Lyrics
ఎంతో ఘనమైన జాతర
యెడుపాయల జాతర యెడుపాయల జాతర
ఎంతో ఘనమైన జాతర
ఎక్కుల బండల కొండల
ఎడలొ తొలుకెడి సెల సెల
సెల సెల సెలెలొ
ఎక్కుల బండల కొండల
ఎడలొ తొలుకెడి సెల సెల
ఎడెడలొ నాట్యం చేసే
జల జల జల జల
యెడుపాయల జాతర యెడుపాయల జాతర
ఎంతో ఘనమైన జాతర
అమ్మలాలలల్లమ్మ
అమ్మలాలలల్లమ్మ
ఎండకు వెన్నెల మలుచు
అమ్మలాలలల్లమ్మ
ఎండకు వెన్నెల మలుచు
ఎడుపుల ఎడుపుల
ఎడుపుల ఒడిలో
పొడిచి తడిచి
పొదిగి ఆడించె
అమ్మలాలలల్లమ్మ
అమ్మలాలలల్లమ్మ
పండుగల పండుగ
పవిత్రముల పండుగ
పండుగల పండుగ
పవిత్రముల పండుగ
పండుగ తొడలలో
పచ్చని తొడలలో
పసిడి మొలకు
పురివిరిసె
పండుగల పండుగ
పవిత్రముల పండుగ
యెడుపాయల జాతర యెడుపాయల జాతర
ఎంతో ఘనమైన జాతర
యెడుపాయల జాతర యెడుపాయల జాతర
ఎంతో ఘనమైన జాతర
ఎక్కుల బండల కొండల
ఎడలొ తొలుకెడి సెల సెల
సెల సెల సెలెలొ
ఎక్కుల బండల కొండల
ఎడలొ తొలుకెడి సెల సెల
ఎడెడలొ నాట్యం చేసే
జల జల జల జల
యెడుపాయల జాతర యెడుపాయల జాతర
ఎంతో ఘనమైన జాతర
English Lyrics / Transliteration
Entho ganamaina jathara
Yedupayala jathara yedupayala jathara
Entho ganamaina jathara
Ekkula bandala kondala
Edalo tolukedi sela sela
Sela sela selela
Ekkula bandala kondala
Edalo tolukedi sela sela
Edelalo natyam chese
Jala jala jala jala
Yedupayala jathara yedupayala jathara
Entho ganamaina jathara
Ammalalallamma
Ammalalallamma
Endaku vennela maluchu
Ammalalallamma
Endaku vennela maluchu
Edupula edupula
Edupula odilo
Podichi tadichi
Podigi aadinchene
Ammalalallamma
Ammalalallamma
Pandugala panduga
Pavitramula panduga
Pandugala panduga
Pavitramula panduga
Panduga todalalo
Pachani todalalo
Pasidi molaku
Purivirise
Pandugala panduga
Pavitramula panduga
Yedupayala jathara yedupayala jathara
Entho ganamaina jathara
Yedupayala jathara yedupayala jathara
Entho ganamaina jathara
Ekkula bandala kondala
Edalo tolukedi sela sela
Sela sela selela
Ekkula bandala kondala
Edalo tolukedi sela sela
Edelalo natyam chese
Jala jala jala jala
Yedupayala jathara yedupayala jathara
Entho ganamaina jathara