Telugu Lyrics
ఏదో ఒక లోకమా
కనుల ముందున్న అందమా
కరిగిపోతున్న స్వప్నమా
అందమైన ఈ లోకంలో
అపురూపమైన ఈ క్షణంలో
సంతోషమేగా నిండినా
సంతోషమేగా మిగిలినా
యెదురు లేని యవ్వనమా
ఏదో ఒక లోకమా
కనుల ముందున్న అందమా
కరిగిపోతున్న స్వప్నమా
పగలు రానే రాదంట
రాత్రి కలలే కంట
నెల రాతిరి కాదంట
వెన్నెలే కోరుకుంట
చెలియ నవ్వు కదిలించె
పగడపు పెదవుల వంతెన
మదిలో మెరుపులు మెరిపించె
మాధుర్యాల లోకం
యెదురు లేని యవ్వనమా
ఏదో ఒక లోకమా
కనుల ముందున్న అందమా
కరిగిపోతున్న స్వప్నమా
అందమైన ఈ లోకంలో
అపురూపమైన ఈ క్షణంలో
సంతోషమేగా నిండినా
సంతోషమేగా మిగిలినా
యెదురు లేని యవ్వనమా
ఏదో ఒక లోకమా
కనుల ముందున్న అందమా
కరిగిపోతున్న స్వప్నమా
మబ్బులన్నీ చేరాయా
మమతలన్నీ పారాయా
వెల్లువలై నిండాయా
వయసులోన ఉరకాయా
నీలి మేఘాల మబ్బులు
తడిపె నా మనసు అంచున
తీపి కలల అలలు
తేలియాడు నా గుండెలో
యెదురు లేని యవ్వనమా
ఏదో ఒక లోకమా
కనుల ముందున్న అందమా
కరిగిపోతున్న స్వప్నమా
అందమైన ఈ లోకంలో
అపురూపమైన ఈ క్షణంలో
సంతోషమేగా నిండినా
సంతోషమేగా మిగిలినా
యెదురు లేని యవ్వనమా
ఏదో ఒక లోకమా
కనుల ముందున్న అందమా
కరిగిపోతున్న స్వప్నమా
English Lyrics / Transliteration
Edo oka lokama
Kanula mundunna andama
Karigipothunna swapnama
Andamaina ee lokamlo
Apurupamaina ee kshanamlo
Santhoshamēga nindina
Santhoshamēga migilina
Yeduru leni yauvanama
Edo oka lokama
Kanula mundunna andama
Karigipothunna swapnama
Pagalu rane radanta
Ratri kalale kanta
Nela ratiri kadanta
Vennelē kōrukunta
Cheliya navvu kadilinche
Pagadapu pedavula vanthena
Madilo merupulu meripinche
Madhuryala lokam
Yeduru leni yauvanama
Edo oka lokama
Kanula mundunna andama
Karigipothunna swapnama
Andamaina ee lokamlo
Apurupamaina ee kshanamlo
Santhoshamēga nindina
Santhoshamēga migilina
Yeduru leni yauvanama
Edo oka lokama
Kanula mundunna andama
Karigipothunna swapnama
Mabullanni cheraya
Mamatallanni paraya
Velluvalai nindaya
Vayasulona urakaya
Neeli meghala mabbulu
Tadipe na manasu anchuna
Teepi kalala alalu
Teliyadu na gundelo
Yeduru leni yauvanama
Edo oka lokama
Kanula mundunna andama
Karigipothunna swapnama
Andamaina ee lokamlo
Apurupamaina ee kshanamlo
Santhoshamēga nindina
Santhoshamēga migilina
Yeduru leni yauvanama
Edo oka lokama
Kanula mundunna andama
Karigipothunna swapnama