Telugu Lyrics
తిరుగకు తిరుగకు మమ్మేలు
కొట్టర బాలు తోటర గళ్లు
అడుగడుగునా అడుగడుగునా
బొట్టర అమ్మా బొట్టర అమ్మా
చెంతకు చేరవె చెంతకు చేరవె
కట్టర బాలు చుట్టర గుళ్లు
తిరుగకు తిరుగకు మమ్మేలు
కొట్టర బాలు తోటర గళ్లు
అడుగడుగునా అడుగడుగునా
పగలంతా దోబూచులాట
ఆడేస్తే ఆడేస్తే
రాత్రంతా చందమామ
తోడుంటే తోడుంటే
ఎన్నెన్నో చిలిపి కలలు
కంటే కళ్ళల్లో
అంతలోనే ఉదయమెంతో
వస్తే పోయేలే
అమ్మంటే మమకారం
అమ్మా నువ్వేలే
నాకున్న ఆనందం
నువ్వేలే నువ్వేలే
కట్టర బాలు చుట్టర గుళ్లు
తిరుగకు తిరుగకు మమ్మేలు
కొట్టర బాలు తోటర గళ్లు
అడుగడుగునా అడుగడుగునా
అమ్మంటే అందం
అమ్మంటే దైవం
అమ్మంటే ప్రాణం
అమ్మంటే సర్వం
ఆకాశం అంచుల్లో
మెరిసేటి తారలా
వెన్నెల్లో చల్లగా
అమ్మవమ్మమ్మమ్మ
కట్టర బాలు చుట్టర గుళ్లు
తిరుగకు తిరుగకు మమ్మేలు
కొట్టర బాలు తోటర గళ్లు
అడుగడుగునా అడుగడుగునా
బొట్టర అమ్మా బొట్టర అమ్మా
చెంతకు చేరవె చెంతకు చేరవె
కట్టర బాలు చుట్టర గుళ్లు
తిరుగకు తిరుగకు మమ్మేలు
కొట్టర బాలు తోటర గళ్లు
అడుగడుగునా అడుగడుగునా
English Lyrics / Transliteration
Thirugaku thirugaku mammelu
Kottara baalu thotara gallu
Adugaduguna aduguduguna
Bottara amma bottara amma
Chenthaku cherave chenthaku cherave
Kattara baalu chuttara gullu
Thirugaku thirugaku mammelu
Kottara baalu thotara gallu
Adugaduguna aduguduguna
Pagalanta dobuchulaata
Aadesthe aadesthe
Raatrantha chandamaama
Thodunte thodunte
Ennenno chilipi kalalu
Kante kallallo
Anthalone udayamentho
Vasthe poyele
Ammante mamakaaram
Ammaa nuvvele
Naakunna aanandam
Nuvvele nuvvele
Kattara baalu chuttara gullu
Thirugaku thirugaku mammelu
Kottara baalu thotara gallu
Adugaduguna aduguduguna
Ammante andam
Ammante daivam
Ammante praanam
Ammante sarvam
Aakaasham anchullo
Meriseti thaarala
Vennello challaga
Ammavommammamma
Kattara baalu chuttara gullu
Thirugaku thirugaku mammelu
Kottara baalu thotara gallu
Adugaduguna aduguduguna
Bottara amma bottara amma
Chenthaku cherave chenthaku cherave
Kattara baalu chuttara gullu
Thirugaku thirugaku mammelu
Kottara baalu thotara gallu
Adugaduguna aduguduguna