Telugu Lyrics
అడవినిచ్చిన దేవుడు వీడే
గుప్పెడంత విత్తనానూ…
అడవినిచ్చిన దేవుడు వీడే
మొక్కై పూసై మల్లెవోలె
మదిని విరిసిన మాణిక్యం
గుప్పిడంత విత్తనానూ…
అడవినిచ్చిన దేవుడు వీడే
గుప్పిడంత విత్తనానూ…
అడవినిచ్చిన దేవుడు వీడే
పసిడి పున్నమి వెన్నెలవోలె
పారే పయనం నీతో
మొగలి పువ్వుల మకరందానీ
తడిసే పెదవులు నీతో
ఒకటే నేయిని పంచుకున్నా
పంచుకున్నాం
రెండు మనసుల ఆశలు
ఆశలు
రెండూ ఒకటే..
గుప్పిడంత విత్తనానూ…
అడవినిచ్చిన దేవుడు వీడే
గుప్పిడంత విత్తనానూ…
అడవినిచ్చిన దేవుడు వీడే
చల్లని గాలి పారాణివోలె
తాకే వేళ నీతో
కొత్త వసంతపు కోయిలవోలె
పాడే గీతం నీతో
కాలం సాగే తీరులో
తీరులో
రెండు దారుల కలయిక
కలయిక
అదో అద్భుతం..
గుప్పిడంత విత్తనానూ…
అడవినిచ్చిన దేవుడు వీడే
గుప్పిడంత విత్తనానూ…
అడవినిచ్చిన దేవుడు వీడే
మొక్కై పూసై మల్లెవోలె
మదిని విరిసిన మాణిక్యం
English Lyrics / Transliteration
Adavinihcina devuDu vIDe
GuppeDanta vittanaanU…
Adavinihcina devuDu vIDe
Mokkai pUsai malle vOle
Madini virisina maaNikyam
Guppidanta vittanaanU…
Adavinihcina devuDu vIDe
Guppidanta vittanaanU…
Adavinihcina devuDu vIDe
PasiDi punnami vennelavOle
Paare payanam neetO
Mogali puvvula makarandaanee
TaDisE pedavulu neetO
OkaTE nEyini panchukunna
Panchukunnaam
RenDu manasula aaSalu
AaSalu
RenDu okaTE..
Guppidanta vittanaanU…
Adavinihcina devuDu vIDe
Guppidanta vittanaanU…
Adavinihcina devuDu vIDe
Challani gaali paarANivOle
TAke vELa neetO
Kotta vasantapu kOyilavOle
PAaDE geetam neetO
Kaalam saage teerulO
TeerulO
RenDu daarula kalayika
Kalayika
adO adbhutam..
Guppidanta vittanaanU…
Adavinihcina devuDu vIDe
Guppidanta vittanaanU…
Adavinihcina devuDu vIDe
Mokkai pUsai malle vOle
Madini virisina maaNikyam