Telugu Lyrics
యెహోవా నీవే నా దైవం
నీవే నా దైవం
యెహోవా నీవే నా దైవం
నాకు మార్గము నీవే
నాకు సత్యము నీవే
నాకు జీవము నీవే
నాకు మార్గము నీవే
నాకు సత్యము నీవే
నాకు జీవము నీవే
నీవు తప్ప వేరెవ్వరు లేరు
నీవు తప్ప వేరెవ్వరు లేరు
యెహోవా నీవే నా దైవం
యెహోవా నీవే నా దైవం
నాకు ఆశ్రయము నీవే
నాకు బలము నీవే
నాకు తండ్రి నీవే
నాకు ఆశ్రయము నీవే
నాకు బలము నీవే
నాకు తండ్రి నీవే
నీవు తప్ప వేరెవ్వరు లేరు
నీవు తప్ప వేరెవ్వరు లేరు
యెహోవా నీవే నా దైవం
యెహోవా నీవే నా దైవం
నాకు కాపు నీవే
నాకు రక్షకుడవు నీవే
నాకు రాజు నీవే
నాకు కాపు నీవే
నాకు రక్షకుడవు నీవే
నాకు రాజు నీవే
నీవు తప్ప వేరెవ్వరు లేరు
నీవు తప్ప వేరెవ్వరు లేరు
యెహోవా నీవే నా దైవం
యెహోవా నీవే నా దైవం
English Lyrics / Transliteration
Yehova Neeve Naa Daivam
Neeve Naa Daivam
Yehova Neeve Naa Daivam
Naaku Maargamu Neeve
Naaku Satyamu Neeve
Naaku Jeevamu Neeve
Naaku Maargamu Neeve
Naaku Satyamu Neeve
Naaku Jeevamu Neeve
Neevu Thappa Verevvaru Leru
Neevu Thappa Verevvaru Leru
Yehova Neeve Naa Daivam
Yehova Neeve Naa Daivam
Naaku Aashrayamu Neeve
Naaku Balamu Neeve
Naaku Thandri Neeve
Naaku Aashrayamu Neeve
Naaku Balamu Neeve
Naaku Thandri Neeve
Neevu Thappa Verevvaru Leru
Neevu Thappa Verevvaru Leru
Yehova Neeve Naa Daivam
Yehova Neeve Naa Daivam
Naaku Kaapu Neeve
Naaku Rakshakudavu Neeve
Naaku Raaju Neeve
Naaku Kaapu Neeve
Naaku Rakshakudavu Neeve
Naaku Raaju Neeve
Neevu Thappa Verevvaru Leru
Neevu Thappa Verevvaru Leru
Yehova Neeve Naa Daivam
Yehova Neeve Naa Daivam