Telugu Lyrics
ఆరోగ్యమే మహా భాగ్యము
ఆర్జించిన ధనమంత
ఆరడుగుల భూమిలోన
ఆర్జించిన ధనమంత
ఆరడుగుల భూమిలోన
పాడుబడె నీ దేహమంత
పాడుబడె నీ దేహమంత
ఆరోగ్యమే మహా భాగ్యము
ఆరోగ్యమే మహా భాగ్యము
లౌక్యమెంతో నేర్చిననూ
లక్ష్మి నిన్నే చేరిననూ
లౌక్యమెంతో నేర్చిననూ
లక్ష్మి నిన్నే చేరిననూ
లేమి లేదు ప్రాణముతో
లేమి లేదు ప్రాణముతో
ఆరోగ్యమే మహా భాగ్యము
ఆరోగ్యమే మహా భాగ్యము
వ్యాధి వస్తే కన్నీళ్లే
వయ్యారాలు కన్నీళ్లే
వ్యాధి వస్తే కన్నీళ్లే
వయ్యారాలు కన్నీళ్లే
శ్రీనివాసుడైనా
శ్రీనివాసుడైనా
పాడుబడె నీ దేహమంత
పాడుబడె నీ దేహమంత
ఆరోగ్యమే మహా భాగ్యము
ఆరోగ్యమే మహా భాగ్యము
సుఖము శాంతము కొండంత
సంపదలన్నీ దిండంత
సుఖము శాంతము కొండంత
సంపదలన్నీ దిండంత
నిత్యం సుఖించు నెవ్వడు
నిత్యం సుఖించు నెవ్వడు
ఆరోగ్యమే మహా భాగ్యము
ఆరోగ్యమే మహా భాగ్యము
English Lyrics / Transliteration
Aarogyame Maha Bhagyamu
Aarjin̄cina dhanamanta
Āraḍugula bhūmilōna
Aarjin̄cina dhanamanta
Āraḍugula bhūmilōna
Pāḍubaḍe nī dēhamanta
Pāḍubaḍe nī dēhamanta
Aarogyame Maha Bhagyamu
Aarogyame Maha Bhagyamu
Laukyaṁentō nērcinanū
Lakṣmi ninnē cērinanū
Laukyaṁentō nērcinanū
Lakṣmi ninnē cērinanū
Lēmi lēdu prāṇamutō
Lēmi lēdu prāṇamutō
Aarogyame Maha Bhagyamu
Aarogyame Maha Bhagyamu
Vyādhi vastē kaṇṇīḷḷē
Vayyārālu kaṇṇīḷḷē
Vyādhi vastē kaṇṇīḷḷē
Vayyārālu kaṇṇīḷḷē
Śrīnivāsuḍainā
Śrīnivāsuḍainā
Pāḍubaḍe nī dēhamanta
Pāḍubaḍe nī dēhamanta
Aarogyame Maha Bhagyamu
Aarogyame Maha Bhagyamu
Sukhamu śāntamu koṇḍanta
Sampadalannī diṇḍanta
Sukhamu śāntamu koṇḍanta
Sampadalannī diṇḍanta
Nityaṁ sukhin̄cu neggaḍu
Nityaṁ sukhin̄cu neggaḍu
Aarogyame Maha Bhagyamu
Aarogyame Maha Bhagyamu