Telugu Lyrics
వరమింపవా నన్ను వరప్రదాయినీ
కరుణింపవా నన్ను కరుణామయీ
వరమింపవా నన్ను వరప్రదాయినీ
మదిలోన నీదు రూపమే నిలిపెను
మదిలోన నీదు రూపమే నిలిపెను
మమతలన్ని నీకే అర్పించెను
కరుణింపవా నన్ను కరుణామయీ
వరమింపవా నన్ను వరప్రదాయినీ
ఎవరిని నేనడుగనా
ఎవ్వరు లేరుగా
నా బాధ నీకే తెలియును
నా బ్రతుకు నీవే కాని
మరెవరు లేరుగా
నా యదార్థం నీకే తెలియును
ఎవరిని నేనడుగనా
ఎవ్వరు లేరుగా
నా బాధ నీకే తెలియును
నా బ్రతుకు నీవే కాని
మరెవరు లేరుగా
నా యదార్థం నీకే తెలియును
కరుణింపవా నన్ను కరుణామయీ
వరమింపవా నన్ను వరప్రదాయినీ
ప్రతి నిమిషం నీ తలపే
నా మనసులో వెలుగే
నీ కృప నాపై ఉండగా
నాకు లోకమే శాంతించే
నా బ్రతుకే వికసించే
నీ దయ నాపై కురవగా
ప్రతి నిమిషం నీ తలపే
నా మనసులో వెలుగే
నీ కృప నాపై ఉండగా
నాకు లోకమే శాంతించే
నా బ్రతుకే వికసించే
నీ దయ నాపై కురవగా
కరుణింపవా నన్ను కరుణామయీ
వరమింపవా నన్ను వరప్రదాయినీ
English Lyrics / Transliteration
Varamimpavaa nannu varapradayinee
Karunimpavaa nannu karuNaamayee
Varamimpavaa nannu varapradayinee
madilona needu roopame nilipenu
madilona needu roopame nilipenu
mamatalaanni neeke arpinche nu
Karunimpavaa nannu karuNaamayee
Varamimpavaa nannu varapradayinee
evarini nenaduganaa
evvaru lerugaa
naa baadha neeke teliyunu
naa bratuku neeve kaani
marevaru lerugaa
naa yadhaartham neeke teliyunu
evarini nenaduganaa
evvaru lerugaa
naa baadha neeke teliyunu
naa bratuku neeve kaani
marevaru lerugaa
naa yadhaartham neeke teliyunu
Karunimpavaa nannu karuNaamayee
Varamimpavaa nannu varapradayinee
prathi nimisham nee talape
naa manasulo veluge
nee kRupa naapai undagaa
naaku lokame shantinchE
naa bratukE vikasinchE
nee daya naapai kuravagaa
prathi nimisham nee talape
naa manasulo veluge
nee kRupa naapai undagaa
naaku lokame shantinchE
naa bratukE vikasinchE
nee daya naapai kuravagaa
Karunimpavaa nannu karuNaamayee
Varamimpavaa nannu varapradayinee