Telugu Lyrics
జగజెగితె దీపము జగతికి నీవే నామ
అన్నిటను నిండియుండు మధురము నీ నామ
అన్నము పెట్టెడి దైవము అభయము నీ నామ
శరణాగత త్రాణ పరాయణ
రవికుల సుధాకర
వరలలిత మణిమయ
నరవరకుల శ్రేష్ట
నతజన పరిపాలన
పరతత్త్వము నీవే రామ
రఘకుల తిలకా రఘువర రామ
జగజెగితె దీపము జగతికి నీవే నామ
ప్రాణము నీవని నమ్మి
నీ పాదములనే చేరి
కరుణతో కాపాడు పరమేశ
ఈ నిరుపేదకు నీవే దైవము
నీ కరుణకే వేచి యుంటి
రఘకుల తిలకా రఘువర రామ
జగజెగితె దీపము జగతికి నీవే నామ
అన్నిటను నిండియుండు మధురము నీ నామ
అన్నము పెట్టెడి దైవము అభయము నీ నామ
English Lyrics / Transliteration
Jagajegithe deepamu jagathiki neeve naama
Annitamunu nindiyundu madhuramu nee naama
Annamu pettedi daivamu abhayamu nee naama
Sharanagatha traana paraayana
Ravikula sudhakara
Varalalitha manimaya
Naravarakula shreshta
Nathajana paripaalaana
Parathathvamu neeve Rama
Raghukula thilakaa Raghuvira Rama
Jagajegithe deepamu jagathiki neeve naama
Praanamu neevani nammi
Nee paadamulane cheri
Karunatho kaapadhu paramesha
Ee nirupedaku neeve daivamu
Nee karunake vechi yunti
Raghukula thilakaa Raghuvira Rama
Jagajegithe deepamu jagathiki neeve naama
Annitamunu nindiyundu madhuramu nee naama
Annamu pettedi daivamu abhayamu nee naama