Telugu Lyrics
రాత్రి రాత్రి రాత్రే
రాత్రి రాత్రి రాత్రే
రాత్రి రాత్రి రాత్రే
ఈ చిరు గాలి నన్నే
సెలయేరులో కలిపే
నీవు నేడు నా తోడూ
నేనాయెను ఒక తోడు
ఏదో కొత్త లోకం
ఎవరిని పిలిచెనో
ఏదో కొత్త రాగం
ఏమాయెనో
అలల నా ఊహల్లో
నీ రూపం కనపడుతూ
మెలకువ నా కన్నులలో
నీతో నిదురించెను
రాత్రి రాత్రి రాత్రే
రాత్రి రాత్రి రాత్రే
రాత్రి రాత్రి రాత్రే
రాత్రి రాత్రి రాత్రే
ఈ చిరు గాలి నన్నే
సెలయేరులో కలిపే
నీవు నేడు నా తోడూ
నేనాయెను ఒక తోడు
పూలలో సువాసన
పలుకేదో పలికెను
నీ నవ్వుల మధురిమ
నన్నే మై మరచెను
తనలా నవమాసాలు
వచ్చిన ఓ ప్రియతమా
తను నీవు ఒకటే నే
అని నువ్వెంత అన్న
రాత్రి రాత్రి రాత్రే
రాత్రి రాత్రి రాత్రే
రాత్రి రాత్రి రాత్రే
రాత్రి రాత్రి రాత్రే
ఈ చిరు గాలి నన్నే
సెలయేరులో కలిపే
నీవు నేడు నా తోడూ
నేనాయెను ఒక తోడు
English Lyrics / Transliteration
Rathri Rathri Rathe
Rathri Rathri Rathe
Rathri Rathri Rathe
Ee chiru gaali nanne
Selayerulo kalipae
Neevu nedu naa thodu
Nenayenu oka thodu
Edo kottha lokam
Evarini pilicheno
Edo kottha raagam
Emayeno
Alala naa oohallo
Nee roopam kanapaduthoo
Melakuva naa kannulalo
Neetho nidurinchenu
Rathri Rathri Rathe
Rathri Rathri Rathe
Rathri Rathri Rathe
Rathri Rathri Rathe
Ee chiru gaali nanne
Selayerulo kalipae
Neevu nedu naa thodu
Nenayenu oka thodu
Poolalo suvaasana
Palukedho palikenu
Nee navvula madhurima
Nanne mai marachenu
Thanala navamaasaalu
Vachina o priyathama
Thanu neevu okate ne
Ani nuvv entha anna
Rathri Rathri Rathe
Rathri Rathri Rathe
Rathri Rathri Rathe
Rathri Rathri Rathe
Ee chiru gaali nanne
Selayerulo kalipae
Neevu nedu naa thodu
Nenayenu oka thodu