Telugu Lyrics
భక్తవరదా..
పవనపుత్రా.. విజయరథారూఢా..
భక్తవరదా..
అంజనీనందనా.. అఖిలాండనాయకా..
రామచంద్రకృపాపాత్రా..
రామచంద్రకృపాపాత్రా..
పవనపుత్రా.. విజయరథారూఢా..
భక్తవరదా..
హరిహరవరపుత్రా.. హనుమంతరాయా..
రామభక్తాగ్రేసరా..
రామభక్తాగ్రేసరా..
పవనపుత్రా.. విజయరథారూఢా..
భక్తవరదా..
లక్ష్మణశతకోటి.. శ్రీరామజై..
లంకధ్వంసా..
లంకధ్వంసా..
పవనపుత్రా.. విజయరథారూఢా..
భక్తవరదా..
జై హనుమాన్.. జై హనుమాన్..
జయజయశ్రీరామ..
జయజయశ్రీరామ..
పవనపుత్రా.. విజయరథారూఢా..
భక్తవరదా..
English Lyrics / Transliteration
Bhaktavaradā..
Pavanaputra.. Vijayarathāruḍhā..
Bhaktavaradā..
Anjanīnandana.. Akhilāṇḍanāyakā..
Rāmacandrakṛpāpātrā..
Rāmacandrakṛpāpātrā..
Pavanaputra.. Vijayarathāruḍhā..
Bhaktavaradā..
Hariharavaraputrā.. Hanumanthārayā..
Rāmabhaktāgrēsarā..
Rāmabhaktāgrēsarā..
Pavanaputra.. Vijayarathāruḍhā..
Bhaktavaradā..
Lakṣmaṇaśatakoṭi.. Śrīrāmajai..
Laṅkadhvansā..
Laṅkadhvansā..
Pavanaputra.. Vijayarathāruḍhā..
Bhaktavaradā..
Jai Hanuman.. Jai Hanuman..
Jayajayaśrīrāma..
Jayajayaśrīrāma..
Pavanaputra.. Vijayarathāruḍhā..
Bhaktavaradā..