Telugu Lyrics
దండాలు దండాలు సాయివర
ధన్యులము మేము నిన్ను చేరి
ధన్యులము మేము నిన్ను చేరి
దండాలు దండాలు సాయివర
దండాలు దండాలు సాయివర
నీ భక్తియే చాలును మాకు
నీ భక్తియే చాలును మాకు
నీ దయయే చాలును మాకు
నీ దయయే చాలును మాకు
నీవు లేనిది ఏదీ లేదు
నీవు లేనిది ఏదీ లేదు
నీవె గతి అని వచ్చితిమి
నీవె గతి అని వచ్చితిమి
దండాలు దండాలు సాయివర
దండాలు దండాలు సాయివర
కరుణామయా కరుణించుము
కరుణామయా కరుణించుము
ఆశ్రితజన రక్షకుడవు నీవు
ఆశ్రితజన రక్షకుడవు నీవు
దుఃఖముల నన్నిటిని తొలగించుము
దుఃఖముల నన్నిటిని తొలగించుము
మా సంకటముల దీరెంచుము
మా సంకటముల దీరెంచుము
దండాలు దండాలు సాయివర
దండాలు దండాలు సాయివర
శరణాగతులకింక భయమేల
శరణాగతులకింక భయమేల
నీ పాదారవిందముల చేర
నీ పాదారవిందముల చేర
అభయమునిచ్చి కాపాడుము
అభయమునిచ్చి కాపాడుము
ముక్తి మార్గము చూపించుము
ముక్తి మార్గము చూపించుము
దండాలు దండాలు సాయివర
దండాలు దండాలు సాయివర
English Lyrics / Transliteration
Dandalu dandalu Saivara
Dhanyulamu memu ninnu cheri
Dhanyulamu memu ninnu cheri
Dandalu dandalu Saivara
Dandalu dandalu Saivara
Nee bhaktie chaalunu maaku
Nee bhaktie chaalunu maaku
Nee dayaye chaalunu maaku
Nee dayaye chaalunu maaku
Neevu lenidi edi ledu
Neevu lenidi edi ledu
Neeve gathi ani vachithimi
Neeve gathi ani vachithimi
Dandalu dandalu Saivara
Dandalu dandalu Saivara
Karunamaya karuninchumu
Karunamaya karuninchumu
Ashritajana rakshakudavu neevu
Ashritajana rakshakudavu neevu
Dukhamula nanniti nilatolaginchumu
Dukhamula nanniti nilatolaginchumu
Maa sankatamula deerinchumu
Maa sankatamula deerinchumu
Dandalu dandalu Saivara
Dandalu dandalu Saivara
Sharanagathulakinka bhayamela
Sharanagathulakinka bhayamela
Nee padaravindamula chera
Nee padaravindamula chera
Abhayamunichi kapadumu
Abhayamunichi kapadumu
Mukti margamu chupinchumu
Mukti margamu chupinchumu
Dandalu dandalu Saivara
Dandalu dandalu Saivara