Telugu Lyrics
జీవనసారము నీవే స్వామి
శరణాగతిని చేరితి స్వామి
అవతారమెత్తిన ఓ సాయి
అఖిల లోకాలకు నీవే కరుణామయి
శరణాగతిని చేరితి స్వామి
అవతారమెత్తిన ఓ సాయి
అఖిల లోకాలకు నీవే కరుణామయి
English Lyrics / Transliteration
Jeevana saaramu neeve Swami
Sharanagathini cherithi Swami
Aavathaarametthina O Sai
Akhila lokalaku neeve karunamayi
Sharanagathini cherithi Swami
Aavathaarametthina O Sai
Akhila lokalaku neeve karunamayi