Telugu Lyrics
నన్ను చేరితివయ్యా శ్రీ సాయి నాథుడా
శ్రీ సాయి నాథుడా
శ్రీ సాయి నాథుడా
నమ్మినవారికి నీవే
నమ్మకస్తుడవు దేవా
ఆపదలలో ఆదుకొందు
అభయమిచ్చెదవు నాథా
అభయమిచ్చెదవు నాథా
పాపములెన్నో చేసి
పామరుడనైతి దేవా
నీవే దిక్కు శ్రీ సాయి
నన్నుద్ధరింపర దేవా
నన్నుద్ధరింపర దేవా
నిన్ను మరువకయుండు
మానవుడై పుట్టనీవు
మోక్షమును ప్రసాదించ
మార్గము చూపుర నాథా
మార్గము చూపుర నాథా
English Lyrics / Transliteration
Nannu cheritivayya Sri Sai Nathuda
Sri Sai Nathuda
Sri Sai Nathuda
Naminavariki neeve
Nammakastudavu deva
Apadalalo aadukondu
Abhayamichchedavu natha
Abhayamichchedavu natha
Papamenno chesi
Pamarudanaiti deva
Neeve dikku Sri Sai
Nannuddharimpra deva
Nannuddharimpra deva
Ninnu maruvakayundu
Manavudai puttaneevu
Mokshamanu prasadhinch
Margamu choopura natha
Margamu choopura natha