Telugu Lyrics
జగముల నున్నతము చేయు నీదు నామము
శరణాగతి పొంది నీ దరి చేర
వరమిచ్చి నన్ను కాపాడు సాయి నాధ
శరణాగతి పొంది నీ దరి చేర
వరమిచ్చి నన్ను కాపాడు సాయి నాధ
భక్తజనముల పాలిటి కల్పతరువు
దిక్కులేనివారికి దిక్కు నీవే
ఆకలిగొన్నవారికి అన్నపూర్ణ
శరణాగతుల పాలిట కరుణాకర
నిను చూసి మనసు పొంగెను
జగముల నున్నతము చేయు నీదు నామము
శరణాగతి పొంది నీ దరి చేర
వరమిచ్చి నన్ను కాపాడు సాయి నాధ
శరణాగతి పొంది నీ దరి చేర
వరమిచ్చి నన్ను కాపాడు సాయి నాధ
వాయింపులు, దుఃఖములు, రోగములు
వానిచే వెతపడుచుంటిని స్వామి
కరుణతో కటాక్షించి నన్ను
కాపాడవే ప్రభో సాయి నాధ
నిను చూసి మనసు పొంగెను
జగముల నున్నతము చేయు నీదు నామము
శరణాగతి పొంది నీ దరి చేర
వరమిచ్చి నన్ను కాపాడు సాయి నాధ
శరణాగతి పొంది నీ దరి చేర
వరమిచ్చి నన్ను కాపాడు సాయి నాధ
English Lyrics / Transliteration
Jagumula nunnatham cheyu needu naamamu
Sharanagathi pondi nee dari chera
Varamichi nannu kapadu sai nadha
Sharanagathi pondi nee dari chera
Varamichi nannu kapadu sai nadha
Bhaktajanamula paaliti kalpatharuvu
Dikkuleni vaariki dikku neeve
Akaligonnavariki annapoorna
Sharanagathula paalita karunakara
Ninu chusi manasu pongenu
Jagumula nunnatham cheyu needu naamamu
Sharanagathi pondi nee dari chera
Varamichi nannu kapadu sai nadha
Sharanagathi pondi nee dari chera
Varamichi nannu kapadu sai nadha
Vaayimpulu, duhghamulu, rogamu
Vaaniche vethapaduchuntini swami
Karunatho katakshinchi nannu
Kapadave prabho sai nadha
Ninu chusi manasu pongenu
Jagumula nunnatham cheyu needu naamamu
Sharanagathi pondi nee dari chera
Varamichi nannu kapadu sai nadha
Sharanagathi pondi nee dari chera
Varamichi nannu kapadu sai nadha