Telugu Lyrics
శిరిడీ పురంబున వెళ్ళి
సాయి సాయి అనుచుంటి
శిరిడీ పురంబున వెళ్ళి
నా మనసున ఆనందం
నెలకొనె సుఖ శాంతి
సాయి సాయి అనుచుంటి
శిరిడీ పురంబున వెళ్ళి
సాయి సాయి అనుచుంటి
శిరిడీ పురంబున వెళ్ళి
నా మనసున ఆనందం
నెలకొనె సుఖ శాంతి
దివ్య తేజస్సుతో
దర్శనమిచ్చె మా స్వామి
దివ్య తేజస్సుతో
దర్శనమిచ్చె మా స్వామి
భక్తవత్సలుడగు
సాయిబాబాను కంటి
సాయి సాయి అనుచుంటి
శిరిడీ పురంబున వెళ్ళి
సాయి సాయి అనుచుంటి
శిరిడీ పురంబున వెళ్ళి
నా మనసున ఆనందం
నెలకొనె సుఖ శాంతి
అల్లా మాలిక్ అని
అభయమిచ్చె మా తండ్రి
అల్లా మాలిక్ అని
అభయమిచ్చె మా తండ్రి
అతని దయ వలన
అన్ని కష్టాలు తీరె
సాయి సాయి అనుచుంటి
శిరిడీ పురంబున వెళ్ళి
సాయి సాయి అనుచుంటి
శిరిడీ పురంబున వెళ్ళి
నా మనసున ఆనందం
నెలకొనె సుఖ శాంతి
జై సాయిరాం, జై సాయిరాం
జయ జయ సాయిరాం
జై సాయిరాం, జై సాయిరాం
జయ జయ సాయిరాం
నీ నామ స్మరణతో
పునీతమాయె నా జీవితం
సాయి సాయి అనుచుంటి
శిరిడీ పురంబున వెళ్ళి
సాయి సాయి అనుచుంటి
శిరిడీ పురంబున వెళ్ళి
నా మనసున ఆనందం
నెలకొనె సుఖ శాంతి
English Lyrics / Transliteration
Shiridi purambuna velli
Sai Sai anuchunti
Shiridi purambuna velli
Naa manasuna aanandam
Nelakone sukha shanthi
Sai Sai anuchunti
Shiridi purambuna velli
Sai Sai anuchunti
Shiridi purambuna velli
Naa manasuna aanandam
Nelakone sukha shanthi
Divya tejassutho
Darshanamichche maa swami
Divya tejassutho
Darshanamichche maa swami
Bhaktavatsaludagu
Saibaba nu kanti
Sai Sai anuchunti
Shiridi purambuna velli
Sai Sai anuchunti
Shiridi purambuna velli
Naa manasuna aanandam
Nelakone sukha shanthi
Alla malik ani
Abhayamichche maa tandri
Alla malik ani
Abhayamichche maa tandri
Athani daya valana
Anni kashtaalu theere
Sai Sai anuchunti
Shiridi purambuna velli
Sai Sai anuchunti
Shiridi purambuna velli
Naa manasuna aanandam
Nelakone sukha shanthi
Jai Sairam, Jai Sairam
Jaya jaya Sairam
Jai Sairam, Jai Sairam
Jaya jaya Sairam
Nee naama smaranatho
Puneethamaye naa jeevitham
Sai Sai anuchunti
Shiridi purambuna velli
Sai Sai anuchunti
Shiridi purambuna velli
Naa manasuna aanandam
Nelakone sukha shanthi