Telugu Lyrics
నీ దర్శనం సుఖదాయకం
శ్రీ సాయి షిర్డీ నివాసుడా
నీ దర్శనం సుఖదాయకం
దూరదేశాల నుండి వచ్చితి
నీదు దివ్య రూపము చూడ
త్యాగరాజ మౌళికి కరుణించి
వరములీని సాయినాథా
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
నీ నామమే పరమ ధామం
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
నీ నామమే పరమ ధామం
దిక్కులేని వారికి దిక్కు నీవే
అండలేని వారికి అండ నీవే
దిక్కులేని వారికి దిక్కు నీవే
అండలేని వారికి అండ నీవే
శ్రీ సాయి షిర్డీ నివాసుడా
నీ దర్శనం సుఖదాయకం
శ్రీ సాయి షిర్డీ నివాసుడా
నీ దర్శనం సుఖదాయకం
English Lyrics / Transliteration
Nee darshanam sukhadaayakam
Shri Sai Shirdi Nivasuda
Nee darshanam sukhadaayakam
Dooradeshaala nundi vachithi
Needu divya roopamu chooda
Thyagaraja mauliki karuninchin
Varameelini Sai Naatha
Akhilaanda koti Brahmanda naayaka
Nee naamame parama dhaamam
Akhilaanda koti Brahmanda naayaka
Nee naamame parama dhaamam
Dikkuleni vaariki dikku neeve
Anduleni vaariki anda neeve
Dikkuleni vaariki dikku neeve
Anduleni vaariki anda neeve
Shri Sai Shirdi Nivasuda
Nee darshanam sukhadaayakam
Shri Sai Shirdi Nivasuda
Nee darshanam sukhadaayakam