Telugu Lyrics
శుభకర యోగం షిర్డీలోన
శ్రీ సాయి శరణం సాయి శరణం
శుభకర యోగం షిర్డీలోన
అందరి దైవం అందరి తల్లి
అందరి తల్లి శ్రీ సాయి
అందరి దైవం అందరి తల్లి
అందరి తల్లి శ్రీ సాయి
శ్రీ సాయి శరణం సాయి శరణం
శుభకర యోగం షిర్డీలోన
శ్రీ సాయి శరణం సాయి శరణం
శుభకర యోగం షిర్డీలోన
భక్తితో పిలిచే భక్తుల కోరిక
వరముగ తీర్చే శ్రీ సాయి
భక్తితో పిలిచే భక్తుల కోరిక
వరముగ తీర్చే శ్రీ సాయి
శ్రీ సాయి శరణం సాయి శరణం
శుభకర యోగం షిర్డీలోన
శ్రీ సాయి శరణం సాయి శరణం
శుభకర యోగం షిర్డీలోన
కష్టాలెరిగే కరుణామయుడు
కష్టాలెరిగే కరుణామయుడు
కరుణతో కాచే శ్రీ సాయి
కరుణతో కాచే శ్రీ సాయి
శ్రీ సాయి శరణం సాయి శరణం
శుభకర యోగం షిర్డీలోన
శ్రీ సాయి శరణం సాయి శరణం
శుభకర యోగం షిర్డీలోన
English Lyrics / Transliteration
Shubhakara Yogam Shirdilōna
Shri Sai Sharanam Sai Sharanam
Shubhakara Yogam Shirdilōna
Andari Daivam Andari Thalli
Andari Thalli Shri Sai
Andari Daivam Andari Thalli
Andari Thalli Shri Sai
Shri Sai Sharanam Sai Sharanam
Shubhakara Yogam Shirdilōna
Shri Sai Sharanam Sai Sharanam
Shubhakara Yogam Shirdilōna
Bhakthitho Piliche Bhakthula Kōrika
Varamuga Theerche Shri Sai
Bhakthitho Piliche Bhakthula Kōrika
Varamuga Theerche Shri Sai
Shri Sai Sharanam Sai Sharanam
Shubhakara Yogam Shirdilōna
Shri Sai Sharanam Sai Sharanam
Shubhakara Yogam Shirdilōna
Kashtalerige Karunamayudu
Kashtalerige Karunamayudu
Karunatho Kaache Shri Sai
Karunatho Kaache Shri Sai
Shri Sai Sharanam Sai Sharanam
Shubhakara Yogam Shirdilōna
Shri Sai Sharanam Sai Sharanam
Shubhakara Yogam Shirdilōna