Telugu Lyrics
ఓం నమః శివాయ
శివాయ నమః
నమః శివాయ
ఓం నమః శివాయ
అఖిల లోకములకధిపతివని
అఖిల యోగులకాదిపతివని
అంతరంగముననెంచి శివస్మరణ
అంతులేని పరమసుఖ శాంతి
అందజేయునని భక్తితో
నిన్ను కొలతును పరమశివా
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
శివాయ నమః
నమః శివాయ
ఓం నమః శివాయ
శివ స్మరణముననే
శ్రేష్ఠమైన జ్ఞానము
శివ స్మరణముననే
అందమైన భావము
శివ స్మరణముననే
అఖిల సౌఖ్యములు
అందజేయును పరమశివా
నేను నిన్ను కొలతును పరమశివా
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
శివాయ నమః
నమః శివాయ
ఓం నమః శివాయ
అంతరాత్మలో వెలిగే దీపానివని
ఆనంద రూపానివని
అజ్ఞాన తిమిరముల
అంతమొనర్చువాడని
నిన్ను స్మరింతును నే
పరమశివా
నేను నిన్ను కొలతును పరమశివా
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
శివాయ నమః
నమః శివాయ
ఓం నమః శివాయ
English Lyrics / Transliteration
Om Namah Shivaya
Shivaya Namah
Namah Shivaya
Om Namah Shivaya
Akhila lokamulakādhipativani
Akhila yōgulakādi pativani
Antarangamunanenchi śivasmarana
Antulēni parama sukha śānti
Andajēyunani bhaktitō
Ninnu kolatunu paramaśivā
Om Namah Shivaya
Om Namah Shivaya
Shivaya Namah
Namah Shivaya
Om Namah Shivaya
Śiva smaraṇamunē
Śrēṣṭhamaina jñānamu
Śiva smaraṇamunē
Andamaina bhāvamu
Śiva smaraṇamunē
Akhila saukhyamulu
Andajēyunu paramaśivā
Nēnu ninnu kolatunu paramaśivā
Om Namah Shivaya
Om Namah Shivaya
Shivaya Namah
Namah Shivaya
Om Namah Shivaya
Antarātmalō veligē dīpāni vāni
Ānanda rūpāni vāni
Ajñāna timiramula
Antamonarchu vāḍani
Ninnu smarintunu nē
Paramaśivā
Nēnu ninnu kolatunu paramaśivā
Om Namah Shivaya
Om Namah Shivaya
Shivaya Namah
Namah Shivaya
Om Namah Shivaya