Telugu Lyrics
శ్రీగిరి మల్లికార్జున, స్వామికి వందనము
జగముల కెల్లా యజమాని, శ్రీగిరి మల్లికార్జున
దయా గళ సాయి, సాయి, సాయి
దయా గళ సాయి, సాయి, సాయి
శ్రీగిరి మల్లికార్జున, స్వామికి వందనము
అఖిల విశ్వము నేలు, అఘోర రూపమా
అర్పిత భక్తితో, అర్చించెదము నీకు
శ్రీగిరి మల్లికార్జున, స్వామికి వందనము
దయా గళ సాయి, సాయి, సాయి
దయా గళ సాయి, సాయి, సాయి
శ్రీగిరి మల్లికార్జున, స్వామికి వందనము
పౌర్ణమి చాందుని, నీ ముఖార విందము
చూచుచుండగనె, మది పులకించెను
శ్రీగిరి మల్లికార్జున, స్వామికి వందనము
దయా గళ సాయి, సాయి, సాయి
దయా గళ సాయి, సాయి, సాయి
శ్రీగిరి మల్లికార్జున, స్వామికి వందనము
అమర గంధర్వులు, నీ కొలువే చేసె
అచ్చరలెల్లరు, నీకై ఆడిరి
శ్రీగిరి మల్లికార్జున, స్వామికి వందనము
దయా గళ సాయి, సాయి, సాయి
దయా గళ సాయి, సాయి, సాయి
శ్రీగిరి మల్లికార్జున, స్వామికి వందనము
మల్లికార్జున లింగము, నీ రూపంబు
మంగళ కరుడై, నిలుతువని నమ్మిక
శ్రీగిరి మల్లికార్జున, స్వామికి వందనము
దయా గళ సాయి, సాయి, సాయి
దయా గళ సాయి, సాయి, సాయి
శ్రీగిరి మల్లికార్జున, స్వామికి వందనము
English Lyrics / Transliteration
Srigiri Mallikarjuna, swamiki vandanamu
Jagamula kellah yajamani, Srigiri Mallikarjuna
Daya gala saai, saai, saai
Daya gala saai, saai, saai
Srigiri Mallikarjuna, swamiki vandanamu
Akhila vishvamu nelu, aghora roopama
Arpita bhakthitho, archinchedamu neeku
Srigiri Mallikarjuna, swamiki vandanamu
Daya gala saai, saai, saai
Daya gala saai, saai, saai
Srigiri Mallikarjuna, swamiki vandanamu
Pournami chandruni, nee mukha ravindamu
Choochuchundagane, madhi pulakinchenu
Srigiri Mallikarjuna, swamiki vandanamu
Daya gala saai, saai, saai
Daya gala saai, saai, saai
Srigiri Mallikarjuna, swamiki vandanamu
Amara gandharvulu, nee koluve chese
Achharalellaru, neekai aadiri
Srigiri Mallikarjuna, swamiki vandanamu
Daya gala saai, saai, saai
Daya gala saai, saai, saai
Srigiri Mallikarjuna, swamiki vandanamu
Mallikarjuna lingamu, nee roopambu
Mangala karudai, niluthuvani nammika
Srigiri Mallikarjuna, swamiki vandanamu
Daya gala saai, saai, saai
Daya gala saai, saai, saai
Srigiri Mallikarjuna, swamiki vandanamu