Telugu Lyrics
నా పాలిటికి నీవే దైవం అని విన్నాను
అయ్యో రామయ్యా ఈ జన్మలో నన్నుబ్రోవ నీకు
నిన్నుకోరే నా పాపములన్నీ మన్నింపవయ్యా
నన్నుబ్రోవ నీకు రామయ్య దయ రాదటే
నా పాలిటికి నీవే దైవం అని విన్నాను
అయ్యో రామయ్యా ఈ జన్మలో నన్నుబ్రోవ నీకు
నిన్నుకోరే నా పాపములన్నీ మన్నింపవయ్యా
లోకపాలక నీ ప్రేమలోన,
లోకాలన్ని ఉంచుతావని
లోకాలన్ని ఉంచుతావని
అయ్యో రామయ్యా ఈ జన్మలో నన్నుబ్రోవ నీకు
నిన్నుకోరే నా పాపములన్నీ మన్నింపవయ్యా
భువనపాలక నీ దయలేక
బ్రతుకు భారము నాకు
బ్రతుకు భారము నాకు
అయ్యో రామయ్యా ఈ జన్మలో నన్నుబ్రోవ నీకు
నిన్నుకోరే నా పాపములన్నీ మన్నింపవయ్యా
నన్నుబ్రోవ నీకు రామయ్య దయ రాదటే
నా పాలిటికి నీవే దైవం అని విన్నాను
అయ్యో రామయ్యా ఈ జన్మలో నన్నుబ్రోవ నీకు
నిన్నుకోరే నా పాపములన్నీ మన్నింపవయ్యా
English Lyrics / Transliteration
Naa paaliti ki neeve daivam ani vinnaanu
Ayyo raamayya ee janmalō nannubrova neeku
Ninnukorē naa paapamulanni mannimpavayya
Nannubrova neeku raamayya daya raadatē
Naa paaliti ki neeve daivam ani vinnaanu
Ayyo raamayya ee janmalō nannubrova neeku
Ninnukorē naa paapamulanni mannimpavayya
Lokapaalaka nee premalōna,
Lokaalanni unchutaani
Lokaaanni unchutaani
Ayyo raamayya ee janmalō nannubrova neeku
Ninnukorē naa paapamulanni mannimpavayya
Bhuvanapaalaka nee dayalēka
Bratuku bhaaramu naaku