Telugu Lyrics
ఆంజనేయుడు వీరాధి వీరుడు
రామానుగ్రహ సంపన్నుడు
హనుమంతుడు వీరాధి వీరుడు
ఘోరారణ్యముల నివాసి
శతృ భయంకరుడు
దుష్ట సంహారకుడు
రామ భక్తుడు వీరాధి వీరుడు
పవన సుతుడు, వాయు పుత్రుడు
అంజనా తనయుడు
రామ లక్ష్మణుల రక్షించిన
హనుమంతుడు వీరాధి వీరుడు
లక్ష్మణుని గాయము చూసి
సంజీవని తెచ్చిన
ఆంజనేయుడు వీరాధి వీరుడు
రామ కార్యం నెరవేర్చిన
హనుమంతుడు వీరాధి వీరుడు
జయ జయ శ్రీ రామ, జయ జయ శ్రీరామ
జై బోలో హనుమాన్ కీ
జయ జయ శ్రీ రామ, జయ జయ శ్రీరామ
జై బోలో హనుమాన్ కీ
వీరాధి వీరుడు వీరాధి వీరుడు
ఆంజనేయుడు వీరాధి వీరుడు
రామానుగ్రహ సంపన్నుడు
హనుమంతుడు వీరాధి వీరుడు
English Lyrics / Transliteration
Aanjaneyudu Veeradhi Veerudu
Ramanugraha Sampannudu
Hanumanthudu Veeradhi Veerudu
Ghoraranyamula Nivasi
Shatru Bhayankharudu
Dushta Samharakudu
Rama Bhaktudu Veeradhi Veerudu
Pavana Sutudu, Vayu Putrudu
Anjana Tanayudu
Rama Lakshmanula Rakshinchina
Hanumanthudu Veeradhi Veerudu
Lakshmanuni Gayamu Chusi
Sanjeevani Techchina
Aanjaneyudu Veeradhi Veerudu
Rama Karyam Neravērchina
Hanumanthudu Veeradhi Veerudu
Jaya Jaya Sri Rama, Jaya Jaya Sri Rama
Jai Bolo Hanuman Ki
Jaya Jaya Sri Rama, Jaya Jaya Sri Rama
Jai Bolo Hanuman Ki
Veeradhi Veerudu Veeradhi Veerudu
Aanjaneyudu Veeradhi Veerudu
Ramanugraha Sampannudu
Hanumanthudu Veeradhi Veerudu