Telugu Lyrics
అయ్యయ్యో అగ్గిపుల్ల అంటించగానే
చూడరమ్మ చూస్కో కోరికల గోడు
యెవ్వరు చూడని పట్టిందమ్మా
చీరకొంగుతో కడిగేద్దామన్న
దాహం తీరదేమ్మా
వయసులో అలజడి
వయసులో అలజడి
పరువాల గలగల
పరువాల గలగల
అవును పుట్టిందిలే
అమ్మయ్యో ఆడేందిలే
ఆహా…
యెవ్వరేం అనుకుంటారో
భయపడే పడలేక
యెవ్వరేం అనుకుంటారో
భయపడే పడలేక
పొగరునే దూకిందిలే
నీరసమే దాకిందిలే
అంతా నీ మాయే
అంతా నీ మాయే
యవ్వనం తోడుంటే
యవ్వనం తోడుంటే
ఆహ…
ఒంటరిగా ఉన్నపుడు
ఒంటరిగా ఉన్నపుడు
కలలో నీ రూపమే
కలలో నీ రూపమే
అవును పలికిందిలే
అమ్మయ్యో నలికిందిలే
ఆహా…
యెవ్వరేం అనుకుంటారో
భయపడే పడలేక
యెవ్వరేం అనుకుంటారో
భయపడే పడలేక
పొగరునే దూకిందిలే
నీరసమే దాకిందిలే
అంతా నీ మాయే
అంతా నీ మాయే
యవ్వనం తోడుంటే
యవ్వనం తోడుంటే
చూడరమ్మ చూస్కో కోరికల గోడు
యెవ్వరు చూడని పట్టిందమ్మా
చీరకొంగుతో కడిగేద్దామన్న
దాహం తీరదేమ్మా
వయసులో అలజడి
వయసులో అలజడి
పరువాల గలగల
పరువాల గలగల
అవును పుట్టిందిలే
అమ్మయ్యో ఆడేందిలే
ఆహా…
యెవ్వరేం అనుకుంటారో
భయపడే పడలేక
యెవ్వరేం అనుకుంటారో
భయపడే పడలేక
పొగరునే దూకిందిలే
నీరసమే దాకిందిలే
అంతా నీ మాయే
అంతా నీ మాయే
యవ్వనం తోడుంటే
యవ్వనం తోడుంటే
ఆహ…
ఒంటరిగా ఉన్నపుడు
ఒంటరిగా ఉన్నపుడు
కలలో నీ రూపమే
కలలో నీ రూపమే
అవును పలికిందిలే
అమ్మయ్యో నలికిందిలే
ఆహా…
యెవ్వరేం అనుకుంటారో
భయపడే పడలేక
యెవ్వరేం అనుకుంటారో
భయపడే పడలేక
పొగరునే దూకిందిలే
నీరసమే దాకిందిలే
అంతా నీ మాయే
అంతా నీ మాయే
యవ్వనం తోడుంటే
యవ్వనం తోడుంటే
English Lyrics / Transliteration
Ayyayyo aggipulla antinchagaane
Choodaramma chusko korikala godu
Yevvaru choodani pattindamma
Cheerakongutho kadigeddaamanna
Daaham theerademma
Vayasulo alajadi
Vayasulo alajadi
Paruvaala galagala
Paruvaala galagala
Avunu puttindile
Ammayyo aadedile
Aha…
Yevvarem anukuntaaro
Bhayapade padaleka
Yevvarem anukuntaaro
Bhayapade padaleka
Pogarune dookindile
Neerasame daakindile
Antha nee maaye
Antha nee maaye
Yavvanam thodunte
Yavvanam thodunte
Aha…
Ontariga unnappudu
Ontariga unnappudu
Kalalo nee roopame
Kalalo nee roopame
Avunu palikindile
Ammayyo nalikindile
Aha…
Yevvarem anukuntaaro
Bhayapade padaleka
Yevvarem anukuntaaro
Bhayapade padaleka
Pogarune dookindile
Neerasame daakindile
Antha nee maaye
Antha nee maaye
Yavvanam thodunte
Yavvanam thodunte
Choodaramma chusko korikala godu
Yevvaru choodani pattindamma
Cheerakongutho kadigeddaamanna
Daaham theerademma
Vayasulo alajadi
Vayasulo alajadi
Paruvaala galagala
Paruvaala galagala
Avunu puttindile
Ammayyo aadedile
Aha…
Yevvarem anukuntaaro
Bhayapade padaleka
Yevvarem anukuntaaro
Bhayapade padaleka
Pogarune dookindile
Neerasame daakindile
Antha nee maaye
Antha nee maaye
Yavvanam thodunte
Yavvanam thodunte
Aha…
Ontariga unnappudu
Ontariga unnappudu
Kalalo nee roopame
Kalalo nee roopame
Avunu palikindile
Ammayyo nalikindile
Aha…
Yevvarem anukuntaaro
Bhayapade padaleka
Yevvarem anukuntaaro
Bhayapade padaleka
Pogarune dookindile
Neerasame daakindile
Antha nee maaye
Antha nee maaye
Yavvanam thodunte
Yavvanam thodunte