Telugu Lyrics
కృపా చూచుటకు రామయ్య
తన చింతయంతయు తీర్చుకొనుటకు రామయ్య
అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు
బంధుమిత్రులు స్నేహితులు
అందరినీ రక్షించుటకు రామయ్య
లోకమునగల సకల జీవులను
కరుణతో కాపాడుటకు రామయ్య
అంతరంగమున నిలిచియుండు
ఆదిదేవుడవు నీవయా రామయ్య
నీవె మాకు దిక్కయ్య
నీ దయ మాపై కురియవయా రామయ్య
తన చింతయంతయు తీర్చుకొనుటకు రామయ్య
అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు
బంధుమిత్రులు స్నేహితులు
అందరినీ రక్షించుటకు రామయ్య
లోకమునగల సకల జీవులను
కరుణతో కాపాడుటకు రామయ్య
అంతరంగమున నిలిచియుండు
ఆదిదేవుడవు నీవయా రామయ్య
నీవె మాకు దిక్కయ్య
నీ దయ మాపై కురియవయా రామయ్య
English Lyrics / Transliteration
Krupa choochutaku Ramayya
Thana chinthayanthayu theerchukonutaku Ramayya
Annadammulu akkachellellu
Bandhumithrulu snehithulu
Andarinee rakshinchutaku Ramayya
Lokamuna gala sakala jeevulanu
Karunatho kaapadutaku Ramayya
Antharangamuna nilichiyundu
Aadi devudavu neevaya Ramayya
Neeve maaku dhikkaya
Nee daya maapai kuriyavaya Ramayya
Thana chinthayanthayu theerchukonutaku Ramayya
Annadammulu akkachellellu
Bandhumithrulu snehithulu
Andarinee rakshinchutaku Ramayya
Lokamuna gala sakala jeevulanu
Karunatho kaapadutaku Ramayya
Antharangamuna nilichiyundu
Aadi devudavu neevaya Ramayya
Neeve maaku dhikkaya
Nee daya maapai kuriyavaya Ramayya