Telugu Lyrics
అందానె అందంగా
కలిసినా తనువైనా
కమ్మనైన తళుకుగా
కన్నుల కోరికలెన్నో
కంటెను నువ్వేలే
నీలిమ నీ మోమున
నిండుగా వెలిగేలే
ఆశపడిన దేదైనా
అందానె అందంగా
కలిసినా తనువైనా
కమ్మనైన తళుకుగా
సరిగమల సవ్వడిలో
పాడెను నా మనసే
తెలతెలని నవ్వులతో
తోడాయెను నీవేలే
మంచుతెరలు తొలగి
సూర్యుడే ఉదయించె
నేనిపుడు కనులార
నీతోనే బ్రతికెంచే
ఆశపడిన దేదైనా
అందానె అందంగా
కలిసినా తనువైనా
కమ్మనైన తళుకుగా
చిరుగాలి వీచేవేళ
ముచ్చటగా పిలిచేను
కవ్వించి దాగిపోయే
మరుమల్లె పరిమళము
రవివెలుగు సోకినా
రాగమే పలికేను
ప్రియా నీవే నాలో
ప్రాణమై నిలిచేను
ఆశపడిన దేదైనా
అందానె అందంగా
కలిసినా తనువైనా
కమ్మనైన తళుకుగా
కన్నుల కోరికలెన్నో
కంటెను నువ్వేలే
నీలిమ నీ మోమున
నిండుగా వెలిగేలే
ఆశపడిన దేదైనా
అందానె అందంగా
కలిసినా తనువైనా
కమ్మనైన తళుకుగా
English Lyrics / Transliteration
Andane andanga
Kalisina tanuvaina
Kammanaina talukuga
Kannula korikalenno
Kanten nuvvele
Neelima nee momuna
Ninduga veligele
Aasapadina dedaina
Andane andanga
Kalisina tanuvaina
Kammanaina talukuga
Saregamala savvadilo
Paadenu naa manase
Telatelani navvutho
Thodaayenu neevele
Manchuterelu tolagi
Suryude udayinche
Nenipudu kanulaara
Neethone brathikenche
Aasapadina dedaina
Andane andanga
Kalisina tanuvaina
Kammanaina talukuga
Chirugaali veche vela
Mucchetaga pilichenu
Kavvinchi daagipoye
Marumalle parimalamu
Ravivelugu sokina
Raagame palikenu
Priya neeve naalo
Praanamai nilichenu
Aasapadina dedaina
Andane andanga
Kalisina tanuvaina
Kammanaina talukuga
Kannula korikalenno
Kanten nuvvele
Neelima nee momuna
Ninduga veligele
Aasapadina dedaina
Andane andanga
Kalisina tanuvaina
Kammanaina talukuga