Telugu Lyrics
అవుననుకో
సెలవని పలికె
సరేననుకో
నా ఊహలన్నీ
నీపైనే
నీ ఊపిరిలో
ఒదిగెనులే
సహనాయి ధున్
అవుననుకో
సెలవని పలికె
సరేననుకో
కన్నుల నీరు
అయినదెపుడో
కన్నీటి కన్నా
కాదనుకో
తనువుల అలజడి
మరువాలన్నా
మనసుల కలయిక
మరువకే
సహనాయి ధున్
అవుననుకో
సెలవని పలికె
సరేననుకో
వెన్నెల నవ్వులు
పంపెయన్న
ఎన్నెన్నో ఆశల
పిల్లలున్నా
నీ సయ్యాటలు
ఎన్నెన్నో
నీ లోగిలిలో
చెలికత్తెనన్న
సహనాయి ధున్
అవుననుకో
సెలవని పలికె
సరేననుకో
నా ఊహలన్నీ
నీపైనే
నీ ఊపిరిలో
ఒదిగెనులే
సహనాయి ధున్
అవుననుకో
సెలవని పలికె
సరేననుకో
English Lyrics / Transliteration
Avunanuko
Selavani palike
Sarenanuko
Naa oohalanni
Neepaine
Nee oopirilo
Odigenule
Sahanai dhun
Avunanuko
Selavani palike
Sarenanuko
Kannula neeru
Aynadepudo
Kanniti kanna
Kadanuko
Tanuvula alajadi
Maruvalanna
Manasula kalayika
Maruake
Sahanai dhun
Avunanuko
Selavani palike
Sarenanuko
Vennela navvulu
Pampayanna
Ennenno aashala
Pillalunna
Nee sayyatlu
Ennenno
Nee logililo
Chelikattenanna
Sahanai dhun
Avunanuko
Selavani palike
Sarenanuko
Naa oohalanni
Neepaine
Nee oopirilo
Odigenule
Sahanai dhun
Avunanuko
Selavani palike
Sarenanuko