Telugu Lyrics
నేను కోరిన వరమని నిన్ను వదలలేను
పలికిన మాటకంటూ పల్లవించనే
వెతుకుతున్న నీకంటూ చేరువయ్యనే
నా కళ్ళలోన నీ రూపమే
నిండి పోయిందో ఏమో
నా నవ్వులోన నీ ఊహలే
అల్లుకుపోయినాయే
చెలి వైనమని నన్ను తొలగించలేవు
నేను కోరిన వరమని నిన్ను వదలలేను
ఈ క్షణాన ఊహకు అందని
ఏదో ఒక ఆశ
నీతో నడవాలని, నీకై చూడాలని
నా గుండెలోన దాచేసా
నీ మాట విన్నాక, నా లోకం మారిందే
ఈ వెలుతురు నీ వల్లే
ఈ ఊపిరి నీ వల్లే
హాయిగా సాగిందే
చెలి వైనమని నన్ను తొలగించలేవు
నేను కోరిన వరమని నిన్ను వదలలేను
పలికిన మాటకంటూ పల్లవించనే
వెతుకుతున్న నీకంటూ చేరువయ్యనే
నా కళ్ళలోన నీ రూపమే
నిండి పోయిందో ఏమో
నా నవ్వులోన నీ ఊహలే
అల్లుకుపోయినాయే
English Lyrics / Transliteration
Nenu korina varamani ninnu vadalalenu
Palikina maatakantu pallavinchaney
Vethukuthunna neekantu cheruvayyaney
Naa kallalona nee roopame
Nindi poyindho emo
Naa navvulona nee oohale
Allukupoyinaye
Cheli vainamani nannu tholaginchalevu
Nenu korina varamani ninnu vadalalenu
Ee kshanaana oohaku andani
Edho oka aasha
Neetho nadavaalani, neekai choodaalani
Naa gundelona daachesa
Nee maata vinnaaka, naa lokam maarindhe
Ee veluthuru nee valle
Ee oopiri nee valle
Haayiga saagindhe
Cheli vainamani nannu tholaginchalevu
Nenu korina varamani ninnu vadalalenu
Palikina maatakantu pallavinchaney
Vethukuthunna neekantu cheruvayyaney
Naa kallalona nee roopame
Nindi poyindho emo
Naa navvulona nee oohale
Allukupoyinaye