Telugu Lyrics
అలుపు సొలుపు లేని ప్రయాణాన
ఆశ చిగురించే వేళాన
అలుపు సొలుపు లేని ప్రయాణాన
ఆశ చిగురించే వేళాన
ఒడిలో నీవుంటే ఓ చిన్నారి
నేనెంటో మరి ఈ లోకాన
ఆశ చిగురించే వేళాన
అలుపు సొలుపు లేని ప్రయాణాన
ఆశ చిగురించే వేళాన
ఒడిలో నీవుంటే ఓ చిన్నారి
నేనెంటో మరి ఈ లోకాన
English Lyrics / Transliteration
Alupu solupu leni prayanana
Aasha chigurinche velana
Alupu solupu leni prayanana
Aasha chigurinche velana
Odilo neevu nte o chinnari
Nenento mari ee lokana
Aasha chigurinche velana
Alupu solupu leni prayanana
Aasha chigurinche velana
Odilo neevu nte o chinnari
Nenento mari ee lokana