Telugu Lyrics
శివ శివ తనయాయ నమః
శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా
హర హర తనయాయ నమః
శివ శివ తనయాయ నమః
మలయప్పస్వామియే శరణం అయ్యప్ప
పంబానది తీరమున శరణం అయ్యప్ప
హర హర వరదుడవు శరణం అయ్యప్ప
లోకమున రక్షకుడవు శరణం అయ్యప్ప
జగదీశా అయ్యప్పా
భక్తేశా అయ్యప్పా
జగదీశా అయ్యప్పా
భక్తేశా అయ్యప్పా
హర హర తనయాయ నమః
శివ శివ తనయాయ నమః
శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా
గురునాథుడవు నీవే
శిష్యుడనౌ నేను
భక్తినెపుడు చూపుమయ్యా
ఎపుడు బ్రోవవయ్యా
గురునాథుడవు నీవే
శిష్యుడనౌ నేను
భక్తినెపుడు చూపుమయ్యా
ఎపుడు బ్రోవవయ్యా
హర హర తనయాయ నమః
శివ శివ తనయాయ నమః
శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా
హర హర తనయాయ నమః
శివ శివ తనయాయ నమః
English Lyrics / Transliteration
Shiva Shiva Tanayaaya Namah
Sharanam Ayyappa
Sharanam Ayyappa
Sharanam Ayyappa
Sharanam Ayyappa
Hara Hara Tanayaaya Namah
Shiva Shiva Tanayaaya Namah
Malayappaswamiyey Sharanam Ayyappa
Pambanadi theeramuna Sharanam Ayyappa
Hara Hara Varadudavu Sharanam Ayyappa
Lokamuna rakshakudavu Sharanam Ayyappa
Jagadeeshaa Ayyappaa
Bhakteeshaa Ayyappaa
Jagadeeshaa Ayyappaa
Bhakteeshaa Ayyappaa
Hara Hara Tanayaaya Namah
Shiva Shiva Tanayaaya Namah
Sharanam Ayyappa
Sharanam Ayyappa
Sharanam Ayyappa
Sharanam Ayyappa
Gurunadhudavu Neeve
Shishyudanau Nenu
Bhakthin eppudu choopumayyaa
Eppudu brovavayyaa
Gurunadhudavu Neeve
Shishyudanau Nenu
Bhakthin eppudu choopumayyaa
Eppudu brovavayyaa
Hara Hara Tanayaaya Namah
Shiva Shiva Tanayaaya Namah
Sharanam Ayyappa
Sharanam Ayyappa
Sharanam Ayyappa
Sharanam Ayyappa
Hara Hara Tanayaaya Namah
Shiva Shiva Tanayaaya Namah