Telugu Lyrics
తెల్లరి పోతుందీ స్వామి.. తెల్లరి పోతుందీ
నిదురను వీడేది నా స్వామి.. నిదురను వీడేది
శబరిగిరీశుడై.. శ్రీకరముగ నిలిచి
నన్ను కాపాడవె.. ఓంకారనాధా..
నిదురను వీడేది నా స్వామి.. నిదురను వీడేది
శబరిగిరీశుడై.. శ్రీకరముగ నిలిచి
నన్ను కాపాడవె.. ఓంకారనాధా..
English Lyrics / Transliteration
Tellari pothundhi swami.. tellari pothundhi
Niduranu vededi naa swami.. niduranu vededi
Sabharigireeshudai.. shreekaramuga nilichi
Nannu kapadave.. Omkaaranadha..
Niduranu vededi naa swami.. niduranu vededi
Sabharigireeshudai.. shreekaramuga nilichi
Nannu kapadave.. Omkaaranadha..