Telugu Lyrics
మదిలో మధుర స్వరమో
పలికే తొలి ప్రేమ గీతం
పయనం ఓ కొత్త లోకం
మిల మిల మణి సూర్యో
మదిలో మధుర స్వరమో
చిరునవ్వుల వెన్నెలలో
నీ రూపమె చూశా
కనులలో కలవరమో
నీ కోసమే చూశా
అక్షరాల అద్దంలో
నా ప్రతిబింబానివే
మాటలన్నీ మౌనమై
నీ ప్రేమె తెలిపావే
అందమైన లోకాలే
అవతారమెత్తినవే
మిల మిల మణి సూర్యో
మదిలో మధుర స్వరమో
పలికే తొలి ప్రేమ గీతం
పయనం ఓ కొత్త లోకం
ఎదలో కోరికలు
మరుమల్లెల పరిమళం
నీ చూపులా సోకుతో
వెన్నెలాయెను వనం
పైరగాలి తాకితే
పులకించిపోయేనే
నీ ఊహల తలపుతో
పులకించిపోయేనే
నీ తోడై నడిచేటి
భాగ్యమే కల్గెనే
మిల మిల మణి సూర్యో
మదిలో మధుర స్వరమో
పలికే తొలి ప్రేమ గీతం
పయనం ఓ కొత్త లోకం
మిల మిల మణి సూర్యో
మదిలో మధుర స్వరమో
English Lyrics / Transliteration
Madhilo madhura swaramo
Palike tholi prema geetham
Payanam oka kottha lokam
Mila mila mani suryo
Madhilo madhura swaramo
Chirunavvula vennelalo
Nee roopame choosa
Kanulalo kalavaramo
Nee kosame choosa
Aksharala addamlo
Naa prathibimbamive
Maatalanni mounamai
Nee preme thelipave
Andhamaina lokale
Avathaarametthinave
Mila mila mani suryo
Madhilo madhura swaramo
Palike tholi prema geetham
Payanam oka kottha lokam
Edhilo korikalu
Marumallela parimalam
Nee choopulaa sokutho
Vennelayene vanam
Pairagaali thaakithe
Pulakinchi poyene
Nee oohala thalaputho
Pulakinchi poyene
Nee thodai nadicheti
Bhagyaame kalgene
Mila mila mani suryo
Madhilo madhura swaramo
Palike tholi prema geetham
Payanam oka kottha lokam
Mila mila mani suryo
Madhilo madhura swaramo