Telugu Lyrics
శతాబ్దాలైన నిన్నెపుడు యౌవనం
ఆవరించిన అందాలెన్నో
ఆవరించిన అందాలెన్నో
కన్నీటి తిలకాలై అడుగడుగున నిన్ను
కలిసిమెలిసి తిరుగాడునే
శతాబ్దాలైన నిన్నెపుడు యౌవనం
ఆవరించిన అందాలెన్నో
పూవులన్నీ రాలిపోయే
వేళలోన వేదన
నీటిలోన కరిగిపోయే
మంచులాగ నీ జీవితం
లోతులే లేని సంద్రాన
ఓడలాగ నీ ఆశయం
లోతులే లేని సంద్రాన
ఓడలాగ నీ ఆశయం
ఏనాటికైనా గమ్యం చేరదే
అంతలోనే అంతమౌనే
అంతోలో ఓక గులాబి పుష్ప విలాపం
శతాబ్దాలైన నిన్నెపుడు యౌవనం
ఆవరించిన అందాలెన్నో
రేయి పగలు తెలియని
కాలానలో పయనమా
నీ దారిలో కానరాని
స్వర్గాలకై పరుగులు
కాళ్లకు చేతులు కట్టాయ్
కావాలంటూ పుణ్యమ
కాళ్లకు చేతులు కట్టాయ్
కావాలంటూ పుణ్యమ
ఏనాటికైనా పుణ్యం దొరకదే
అంతలోనే అంతమౌనే
అంతోలో ఓక గులాబి పుష్ప విలాపం
శతాబ్దాలైన నిన్నెపుడు యౌవనం
ఆవరించిన అందాలెన్నో
ఆవరించిన అందాలెన్నో
కన్నీటి తిలకాలై అడుగడుగున నిన్ను
కలిసిమెలిసి తిరుగాడునే
శతాబ్దాలైన నిన్నెపుడు యౌవనం
ఆవరించిన అందాలెన్నో
English Lyrics / Transliteration
Shathaabdhaalaina ninneppudu youvanam
Aavarinchina andaalennō
Aavarinchina andaalennō
Kanneeti thilakaalai aduguduguna ninnu
Kalisimelisi thirugaadunē
Shathaabdhaalaina ninneppudu youvanam
Aavarinchina andaalennō
Poovulanni raalipōyē
Vēlalōna vēdana
Neetilōna karigipōyē
Manchulaaga nee jeevitham
Lōthulē lēni sandraana
Ōdalaaga nee aashayam
Lōthulē lēni sandraana
Ōdalaaga nee aashayam
Ēnātikainaa gamyam cheradē
Anthalanē anthamaunē
Antholo oka gulabi pushpa vilaapam
Shathaabdhaalaina ninneppudu youvanam
Aavarinchina andaalennō
Rēyi pagalu teliyani
Kaalaanalō payanamaa
Nee daarilō kaanarani
Swargaalakai parugulu
Kaallaku chethulu kattaai
Kaavaalanṭoo punyama
Kaallaku chethulu kattaai
Kaavaalanṭoo punyama
Ēnātikainaa punyam dorakadē
Anthalanē anthamaunē
Antholo oka gulabi pushpa vilaapam
Shathaabdhaalaina ninneppudu youvanam
Aavarinchina andaalennō
Aavarinchina andaalennō
Kanneeti thilakaalai aduguduguna ninnu
Kalisimelisi thirugaadunē
Shathaabdhaalaina ninneppudu youvanam
Aavarinchina andaalennō