Telugu Lyrics
ఏకైక దివ్వెల నీవే
యేడారిలో ఎడారిలో
ఏకైక దివ్వెల నీవే
దారి తప్పిన నా బ్రతుకు
దిక్కుతోచని నా గతికి
దారి తప్పిన నా బ్రతుకు
దిక్కుతోచని నా గతికి
దివిటీవై వెలిగితివే
యేడారిలో ఎడారిలో
ఏకైక దివ్వెల నీవే
కారు చీకటిలో కారు చీకటిలో
కాంతి రేఖవు నీవే
కారు చీకటిలో కారు చీకటిలో
కాంతి రేఖవు నీవే
శూన్యమంటే భయమంటూ
శోకమంటూ గడగడలాడే
శూన్యమంటే భయమంటూ
శోకమంటూ గడగడలాడే
ధైర్యమిచ్చి నిలిపితివే
యేడారిలో ఎడారిలో
ఏకైక దివ్వెల నీవే
కలత చెందిన నా మనసుకు
శాంతి దీపానివి నీవే
కలత చెందిన నా మనసుకు
శాంతి దీపానివి నీవే
అలసి సొలసి నే నిలువగా
ఆశ నింపగ నా చెంత చేరి
అలసి సొలసి నే నిలువగా
ఆశ నింపగ నా చెంత చేరి
తోడు నీడగ నిలిచితివే
యేడారిలో ఎడారిలో
ఏకైక దివ్వెల నీవే
English Lyrics / Transliteration
Ekaika divvela neeve
Yedaarilo edaarilo
Ekaika divvela neeve
Daari thappina naa brathuku
Dikkuthochani naa gathiki
Daari thappina naa brathuku
Dikkuthochani naa gathiki
Diviteevai veligithive
Yedaarilo edaarilo
Ekaika divvela neeve
Kaaru chikatilo kaaru chikatilo
Kaanti rekhaavu neeve
Kaaru chikatilo kaaru chikatilo
Kaanti rekhaavu neeve
Shoonyamante bhayamantu
Shokamantu gadagadalade
Shoonyamante bhayamantu
Shokamantu gadagadalade
Dhairyaminchi nilipithive
Yedaarilo edaarilo
Ekaika divvela neeve
Kalatha chendina naa manasuku
Shaanthi deepanivi neeve
Kalatha chendina naa manasuku
Shaanthi deepanivi neeve
Alasi solasi ne niluvaga
Aasha nimpaga naa chentta cheri
Alasi solasi ne niluvaga
Aasha nimpaga naa chentta cheri
Thodu needaga nilichithive
Yedaarilo edaarilo
Ekaika divvela neeve