Telugu Lyrics
చినుకె కురుస్తుంటే
పరిగెత్తుకొచ్చే చినారి
పరిగెత్తుకొచ్చే చినారి
పించెలు విచ్చుకున్న
మెరుపుల కురిపించిన
ఒడిలో ఒదిగే చినారి
ఒడిలో ఒదిగే చినారి
లోకాన్ని మరిచి
తోడుగ నడిచి
పాడుకునే పాట
పాడుకునే పాట
ప్రతి క్షణము
సంతోషము
పంచుకునే బాట
పంచుకునే బాట
పిచుకె యెగురుతుంటే
చినుకె కురుస్తుంటే
పరిగెత్తుకొచ్చే చినారి
పరిగెత్తుకొచ్చే చినారి
చిన్ని ఆశలే
బంగారు లోకాలే
కనులకు కాంతులు
కనులకు కాంతులు
చిన్ని అడుగులే
ఎన్నో మలుపులే
జీవితపు దారులు
జీవితపు దారులు
ఆకాశమంత
ఆనందమంత
అంతులేనిది
అంతులేనిది
పయనం సాగనీ
సంతోషం రానీ
క్షణికాలు మరవనీ
క్షణికాలు మరవనీ
పిచుకె యెగురుతుంటే
చినుకె కురుస్తుంటే
పరిగెత్తుకొచ్చే చినారి
పరిగెత్తుకొచ్చే చినారి
పించెలు విచ్చుకున్న
మెరుపుల కురిపించిన
ఒడిలో ఒదిగే చినారి
ఒడిలో ఒదిగే చినారి
English Lyrics / Transliteration
Chinuke kurusthunte
Parigethukoche chinari
Parigethukoche chinari
Penchelu vichukuna
Merupula kuripinchina
Odilo odige chinari
Odilo odige chinari
Lokanni marichi
Thoduga nadichi
Padukune paata
Padukune paata
Prathi kshanamu
Santhoshmu
Panchukune baata
Panchukune baata
Pichuke yeguruthunte
Chinuke kurusthunte
Parigethukoche chinari
Parigethukoche chinari
Chinni aashale
Bangaru lokale
Kanulaku kanthulu
Kanulaku kanthulu
Chinni adugule
Enno malupule
Jeevithapu daarulu
Jeevithapu daarulu
Aakashamantha
Aanandamantha
Anthuleniadi
Anthuleniadi
Payanam saganil
Santhosham raani
Kshanikalu maravani
Kshanikalu maravani
Pichuke yeguruthunte
Chinuke kurusthunte
Parigethukoche chinari
Parigethukoche chinari
Penchelu vichukuna
Merupula kuripinchina
Odilo odige chinari
Odilo odige chinari