Telugu Lyrics
ఒల్లొల్ల ఒల్లింటనే
నల్ల నల్ల నల్లారేలోగా
చెల్లెల్ల చెల్లెల్లలోన
నిద్ర పోయె మత్తు నిద్ర పోయె
అంతర్లో అగ్గిరవ్వ
నిద్ర లేచె కళ్ళు తెరిచె
లోకం లోన లోతు గవ్వ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చిన్ని చిన్ని కళ్ళతోనే
చూసెనే నవలోకం
అల్లరి అలొల్లం తోనే
చేసెనే తన ప్రాణం
నీలి నీలి ఆకాశం
పైనే ఉంది పైనే ఉంది
మెల్ల మెల్లగా వస్తున్నా
ముందే ఉంది ముందే ఉంది
తెల్ల తెల్ల తెల్లారేలోగా
ఒల్లొల్ల ఒల్లింటనే
నల్ల నల్ల నల్లారేలోగా
చెల్లెల్ల చెల్లెల్లలోన
ఒకటి రెండు మూడు లెక్క
చేయలేను చెప్పలేను
ఆది అంతం లేదు నీలో
అది తెలుసు అది తెలుసు
రెండు కళ్ళ గుమ్మలోన
రాగలవు రాగలవు
నీ మనసు చేరిపోతే
జాగీరే జాగిరే
నేనొచ్చా నేనొచ్చా
వెన్నెల్లనే తెచ్చా
నీకు నాకు మనకి
తోడుంది ఈ రాత్రి
నిద్ర నన్ను విడదంటూ
పారబోతా పారబోతా
కళ్ళలో కళ్ళు పెట్టి
చూడవే చూడవే
తెల్ల తెల్ల తెల్లారేలోగా
ఒల్లొల్ల ఒల్లింటనే
నల్ల నల్ల నల్లారేలోగా
చెల్లెల్ల చెల్లెల్లలోన
నిద్ర పోయె మత్తు నిద్ర పోయె
అంతర్లో అగ్గిరవ్వ
నిద్ర లేచె కళ్ళు తెరిచె
లోకం లోన లోతు గవ్వ
English Lyrics / Transliteration
Ollolla ollintane
Nalla nalla nallareloga
Chelella chelellalona
Nidra poye mattu nidra poye
Antarlo aggiravva
Nidra leche kallu teriche
Lokam lona lotu gavva
Aa aa aa aa aa aa aa aa
Aa aa aa aa aa aa aa aa
Chinni chinni kallathone
Chusene navalokam
Allari alollam thone
Chesene tana pranam
Neeli neeli akasam
Painey undi painey undi
Mella mellaga vastunna
Mundey undi mundey undi
Tella tella tellareloga
Ollolla ollintane
Nalla nalla nallareloga
Chelella chelellalona
Okati rendu moodu lekka
Cheyalenu cheppalenu
Aadi antam ledu neelo
Adi telusu adi telusu
Rendu kalla gummalo
Ragalevu ragalevu
Nee manasu cheripothe
Jagire jagire
Nenoccha nenoccha
Vennellaney techa
Neeku naku manaki
Thodundi ee ratri
Nidra nannu vidadantu
Parabotha parabotha
Kallalo kallu petti
Chudave chudave
Tella tella tellareloga
Ollolla ollintane
Nalla nalla nallareloga
Chelella chelellalona
Nidra poye mattu nidra poye
Antarlo aggiravva
Nidra leche kallu teriche
Lokam lona lotu gavva