Telugu Lyrics
చల్ చల్ చల్ చాలీసెన్న
చుప్పు చుప్పు మని తొలకరి
చిటపట చినుకులు పడెన
పలుకులు పలుకులు పలుకుతూ
పారే నదిలో అలనెన
హాయిగ హాయిగ పొదలమాటున
తోడుగ తోడుగ నీ తోడెన
లాల లాల లాల లాల లాల లాల
లాల లాల లాల లాల లాల లాల
లాల లాల లాల లాల లాల లాల
ఏనాటి దారివో ఏనాటి తోడువో
తెలియదు నేస్తం
ఏనాటి ఆశవో ఏనాటి ఊహవో
తెలియదు నేస్తం
మనసున కలిగేటి మధుర భావన
కాలాలనే దాటును
మనసున కలిగేటి మధుర భావన
కాలాలనే దాటును
చూడర చూడర ఈ లోకం
అందనంత దూరముగ
చూడర చూడర ఈ లోకం
అందనంత దూరముగ
పారుతూ పారుతూ పయనమ్ము సాగును
సాగెను రాదు
చేరాలని ఉన్నా చేరలేక పోయినా
బాధలు లేవు
రేపటి కలలకు నేటి జీవనం
అర్ధంబు కాదా
రేపటి కలలకు నేటి జీవనం
అర్ధంబు కాదా
ఎటులనో ఎంతెంతో
దూరములో ఉన్నా
ఎటులనో ఎంతెంతో
దూరములో ఉన్నా
చల్ చల్ చల్ మన గోరెంక
చల్ చల్ చల్ చాలీసెన్న
చుప్పు చుప్పు మని తొలకరి
చిటపట చినుకులు పడెన
పలుకులు పలుకులు పలుకుతూ
పారే నదిలో అలనెన
హాయిగ హాయిగ పొదలమాటున
తోడుగ తోడుగ నీ తోడెన
లాల లాల లాల లాల లాల లాల
లాల లాల లాల లాల లాల లాల
లాల లాల లాల లాల లాల లాల
English Lyrics / Transliteration
Chal chal chal chaalisenna
Chuppu chuppu mani tholakaari
Chitapata chinukulu padena
Palukulu palukulu palukuthoo
Paare nadilo alanena
Haayiga haayiga podhalamatuna
Thoduga thoduga nee thodena
Laala laala laala laala laala laala
Laala laala laala laala laala laala
Laala laala laala laala laala laala
Enati daarivo enati thoduvo
Teliyadu nestham
Enati aashavo enati oohavo
Teliyadu nestham
Manasuna kaligeti madhura bhavana
Kaalaalane daatunu
Manasuna kaligeti madhura bhavana
Kaalaalane daatunu
Choodara choodara ee lokam
Andanantha dooramugaa
Choodara choodara ee lokam
Andanantha dooramugaa
Paaruthu paaruthu payanammu saagunu
Saagenu raadhu
Cheraalani unnaa cheraleka poyinaa
Baadhalu levu
Repati kalalaku neti jeevanam
Ardhambu kaadhaa
Repati kalalaku neti jeevanam
Ardhambu kaadhaa
Etulano enthentho
Dooramulo unnaa
Etulano enthentho
Dooramulo unnaa
Chal chal chal mana gorinka
Chal chal chal chaalisenna
Chuppu chuppu mani tholakaari
Chitapata chinukulu padena
Palukulu palukulu palukuthoo
Paare nadilo alanena
Haayiga haayiga podhalamatuna
Thoduga thoduga nee thodena
Laala laala laala laala laala laala
Laala laala laala laala laala laala
Laala laala laala laala laala laala