Telugu Lyrics
నా బుజ్జి తండ్రి రారా
అమ్మ చిన్ని కన్నా రారా
నా ప్రాణం రారా
పండుగనాడు పప్పన్నం
అమ్మ చేతి ముద్దన్నం
మెల్లగా నమిలేస్తావా
కాదంటే కొట్టేస్తావా
మేవు మేవు పిలిపిల్ల
మేవు మేవు పిలిపిల్ల
నీ బుగ్గంతా గమ్మత్తు
చూస్తే చాలు అల్లర
మేవు మేవు పిలిపిల్ల
మేవు మేవు పిలిపిల్ల
నీ బుగ్గంతా గమ్మత్తు
చూస్తే చాలు అల్లర
అరె కన్నా రారా కన్నా రారా
నా బుజ్జి తండ్రి రారా
అమ్మ చిన్ని కన్నా రారా
నా ప్రాణం రారా
చుట్టాలెవరొచ్చినా
చుట్టాలెవరొచ్చినా
చూసి కలవరపడతావా
కాళ్ళకు చుట్టుకుంటావా
అమ్మాయిలంటే భయమా
అయ్యో పాపం చిన్నోడా
చిలిపి చేష్టలేంటోయ్
చిన్నప్పుడే నేర్చేవా
మేవు మేవు పిలిపిల్ల
మేవు మేవు పిలిపిల్ల
నీ బుగ్గంతా గమ్మత్తు
చూస్తే చాలు అల్లర
మేవు మేవు పిలిపిల్ల
మేవు మేవు పిలిపిల్ల
నీ బుగ్గంతా గమ్మత్తు
చూస్తే చాలు అల్లర
అరె కన్నా రారా కన్నా రారా
నా బుజ్జి తండ్రి రారా
అమ్మ చిన్ని కన్నా రారా
నా ప్రాణం రారా
English Lyrics / Transliteration
Naa bujji thandri raara
Amma chinni kanna raara
Naa praanam raara
Panduganaadu pappannam
Amma chethi muddannam
Mellagaa namilesthaavaa
Kaadante kottestthaavaa
Meow meow pilipilla
Meow meow pilipilla
Nee bugganthaa gammaththu
Choosthe chaalu allara
Meow meow pilipilla
Meow meow pilipilla
Nee bugganthaa gammaththu
Choosthe chaalu allara
Are kanna raara kanna raara
Naa bujji thandri raara
Amma chinni kanna raara
Naa praanam raara
Chuttaalavarochchinaa
Chuttaalavarochchinaa
Choosi kalavarapadathaavaa
Kaallaku chuttukuntaavaa
Ammaailante bhayamaa
Ayyo paapam chinnodaa
Chilipi cheshtalentoy
Chinnappude nerchevaa
Meow meow pilipilla
Meow meow pilipilla
Nee bugganthaa gammaththu
Choosthe chaalu allara
Meow meow pilipilla
Meow meow pilipilla
Nee bugganthaa gammaththu
Choosthe chaalu allara
Are kanna raara kanna raara
Naa bujji thandri raara
Amma chinni kanna raara
Naa praanam raara